ఎవరిని ట్రిక్కులు చేసిన..హ్యాట్రిక్ కొట్టేది బీఆర్ఎస్సే : మంత్రి హరీష్ రావు

– కంటి ముందు అభివృద్ధి
– ఇంటి ముందు అభ్యర్థి
– ప్రెస్ మీట్ లో మంత్రి హరీష్ రావు
నవతెలంగాణ-జనగామ :
ఎవరెన్ని ట్రిక్కులు చేసిన బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొడుతుందని మంత్రి హరీష్ రావు అన్నారు. జనగామ జిల్లాలోని పాలకుర్తి మండలంలో రూ .106 కోట్ల తో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలను మంత్రి హరీష్ రావు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇంద్రకరణ్ రెడ్డి సత్యవతి రాథోడ్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక పాలకుర్తి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి హరీష్ రావు పాల్గొని మాట్లాడారు. అధిక సీట్లతో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్నారు. తెలంగాణలో అధికారంలో రావడమే కాకుండా దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ కీలకపాత్ర పోషిస్తుంది అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల కళ్ళ ముందు అభివృద్ధి, ఇంటి ముందు బీఆర్ఎస్ అభ్యర్థులు ఉంటారన్నారు. ప్రజలు ఎప్పుడూ నిర్ణయించుకున్నారని బీఆర్ఎస్ ను మరోసారి గెలిపిస్తారని అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేని కాంగ్రెస్ కు ఓటు అడిగే హక్కు లేదన్నారు. బీజేపీ ఈసారి రాష్ట్రంలో దూసుకొబోతుందన్నారు. ఈ సమావేశంలో ఎంపీ పసునూరి దయాకర్ రావు, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఆరూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Latest updates news (2024-07-07 05:07):

does magnesium help blood cpd sugar levels | r9l blood sugar measuring kit | blood test for sugar was LKB 90 | can kdW coffee creamer raise blood sugar | how do you get KQk rid of sugar in your blood | is 140 high for blood sugar during pregnancy 37m | intermittent fasting and high morning blood sugar zKY | QUh can stress make blood sugar drop | can decadron increase blood Y38 sugar | does cinnamon 6un lower blood sugar diabetes | blood lower your 6Ne sugar glucose | wot how to check blood sugar levels video | easiest blood sugar monitor eHu to use | does hand sanitizer affect blood sugar readings Hfb | low blood sugar and kAC pregnancy nhs | 4E3 does licorice root tea raise blood sugar | does stem cell maxum affect blood Vi9 sugar | blood sugar measurement without 52N blood | my RKx blood sugar level is 180 | random blood sugar 247 cya | what to eat Uz4 for low blood sugar on keto | diabetic EO5 fasting blood sugar symptoms | using cinnamon to NbT reduce blood sugar level | white Wnh wine effect on blood sugar | what nutrient lowers blood pressure and blood Kfb sugar | how to bring blood sugar hgU up fast | blood AaF sugar pregnant how high is dangerous | what 6Fs should someone with low blood sugar eat | 4UJ average blood sugar levels canada | my blood sugar level was kCf 78 | does monster cI0 raise blood sugar levels | does blood sugar WA6 rise if you don eat | normal blood sugar Pwb range for 2 year old | zpJ blood sugar running 113 and up on fasting test | dog Tne low blood sugar honey | home remedies xIP that lower blood sugar | does karela juice lower wan blood sugar | what foods ki4 balance blood sugar | low sugar level and toc low blood pressure | random blood 1oY sugar 330 | can vaping cAx cbd oil cause abnormal blood sugar levels | what exercise lower blood KLK sugar | yoga for 8mc high blood pressure and sugar | the effects of t7D high blood sugar | my blood sugar level is iek 490 | foods that don raise blood iFm sugar | O6A type 2 diabetes blood sugar levels morning | can topical corticosteroids 2DK increase blood sugar | WFK can water reduce blood sugar | what is the U0g level of blood sugar for diabetes