ఆశలు నెరవేర్చని ప్రభుత్వం-ఉద్యమబాటలో కార్మికవర్గం

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఐదేం డ్లుగా ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్న కార్మికవర్గం ఆశలు అడియాశలు కావడంతో ఉద్యమబాట పట్టారు. ఏ…

జీవో 142 : వైద్య ఆరోగ్య శాఖకు శాపమా, శఠగోపమా?

ప్రపంచమంతా కరోనాతో విలవి లలాడుతుంటే ప్రజలంతా ఇండ్లలో ఉంటున్నప్పుడు వైద్య ఆరోగ్యశాఖ ఉద్యో గులు మాత్రమే బయట ప్రపంచంలోకి వెళ్లి కరోనాకు…

వినికిడి లోపం నివారణ- ఆడియాలజిస్ట్‌ల పాత్ర

మనిషి శరీరంలో జ్ఞానేంద్రియాలు అతి ముఖ్యమైనవి. ఒక్కొక్క జ్ఞానేంద్రియం ఒక్కొక్క రకమైన పనిచేస్తూ సమాజంలో మనిషి మనుగడకు దోహద పడుతున్నవి. కండ్లు…

నిరంతర చైతన్య ప్రవాహం… బాలగోపాల్‌

బాలగోపాల్‌ మరణించి 14 సంవత్సరాలు గడిచినా, స్వేచ్ఛను, సమానత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే, రాజ్యాంగ విలువల న్నింటిని గౌరవించే ఈ దేశపు సగటు…

బదిలీలు సాగాలి.. బడులు నిండాలి..

”మేం ఎన్నికల విధుల్లో ఉన్నాం. మమ్మల్ని వేరే చోటికి బదిలీ చేయడం వల్ల సాధారణ ఎన్నికల నిర్వహణకు ఆటంకం ఏర్పడుతుంది. కావున…

‘మహిళా సాధికారత’ సాధ్యమేనా?

”ఆకాశంలో సగం-అవనిలో సగం” అవకా శాల కోసం ఏండ్ల తరబడి ఎన్నో నినాదాలు ఇస్తున్నా, ఉద్యమాలు చేస్తున్నా మహిళలు ఈ 21వ…

భారతీయ సైన్‌ లాంగ్వేజ్‌ అభివృద్ధి ఎప్పుడు?

సెప్టెంబర్‌ 23 అంతర్జాతీయ సైన్‌ లాంగ్వేజ్‌ డే. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 7.2కోట్ల మంది బధిరులు ఉన్నారు. 80శాతం మంది అభివృద్ధి…

సనాతన ధర్మంలో సమానత్వం ఉందా..?

సనాతన ధర్మంపై నేడు దేశవ్యాప్తంగా చర్చ (రచ్చ) జరుగుతున్నది. తమిళనాడు ముఖ్యమంత్రి కుమారుడు, ఆ రాష్ట్ర మంత్రి ఉదయనిది స్టాలిన్‌ అభ్యుదయ…

ఉదయనిధి స్టాలిన్‌లు ఊరికొకరు కావాలి…

ఈ మధ్య కాలంలో తమిళనాడు ముఖ్యమంత్రి కుమారుడు యువజన, క్రీడలశాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలపై చర్చ…

కామ్రేడ్‌ సునీల్‌ మైత్రా అమర్‌రహే!

ఇన్సూరెన్స్‌ ఉద్యోగుల ప్రియతమ నాయకుడు కామ్రేడ్‌ సునీల్‌మైత్రా వర్థంతిని ప్రతియేటా సెప్టెంబర్‌ 18న దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆయన భౌతికంగా దూరమై…

‘జమిలి’ విధానం… ప్రజాస్వామ్య మౌలికతత్వానికి వ్యతిరేకం!

సార్వత్రిక ఎన్నికలకు సమయం సమీపిస్తుండగా కేంద్ర ప్రభుత్వం సరికొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది. అధికార, ప్రతిపక్ష కూటములు రెండూ సార్వత్రిక సమరానికి సన్నాహాలు…

దేశం పేరు మారిస్తే బతుకులు మారుతాయా?

ఆరెస్సెస్‌ 1925 సంవత్సరంలో పుట్టి రానున్న 2025కి వంద సంవత్సరాలు పూర్తి చేసు కుంటున్న సమయంలో ఈ దేశాన్ని ”హిందుత్వ రాష్ట్రంగా”…