భారతీయ సైన్‌ లాంగ్వేజ్‌ అభివృద్ధి ఎప్పుడు?

When did Indian Sign Language develop?సెప్టెంబర్‌ 23 అంతర్జాతీయ సైన్‌ లాంగ్వేజ్‌ డే. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 7.2కోట్ల మంది బధిరులు ఉన్నారు. 80శాతం మంది అభివృద్ధి చెందిన దేశాల నుంచే ఉన్నారు. అంతర్జాతీయంగా 300 కంటే ఎక్కువ సైన్‌ లాంగ్వేజ్‌లున్నాయి. కేవలం 2శాతం మంది సైగల భాష ఉపయోగి స్తున్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో బధిరులు సైతం సకలాంగులతో సమానంగా పోటీ పడుతున్నారు. ఒకప్పుడు సమాజంలో చులకనగా, హేళనగా చూడబడిన చెవిటి వారు… అంతర్జాతీయంగా వినికిడి విజ్ఞానం అభివృద్ధి కావడంతో అన్ని రంగాల్లోనూ ముందుకు వెళ్తున్నారు. మన దేశంలో ప్రత్యేక పాఠశాలాల ఏర్పాటు పట్ల నిర్లక్ష్యం ఉంది. ఇప్పటికీ అమెరికన్‌ సైన్‌ లాంగ్వేజ్‌నే మన దేశంలో వినియోగిస్తున్నారు. ప్రపంచంలో అనేక దేశాలు స్వతహాగా తమ జాతీయ స్థాయిలో సైగల భాషను అభివృద్ధి చేసుకున్నాయి. 76ఏండ్ల స్వతంత్ర భారత దేశంలో మాత్రం ఇతర దేశాల సైగల భాషపై ఆధారపడడం బధిరుల విద్య పట్ల మన పాలకులకున్న చిత్తశుద్ధికి నిదర్శనం. 2021 ఆగస్టులో మన దేశ సైగల భాషను అధికారికంగా గుర్తిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికైనా మన సైన్‌ లాంగ్వేజ్‌ను అభివృద్ధి చేయడంపై పాలకులు శ్రద్ధ పెట్టాలి. అనేక దేశాల్లో బధిరుల కోసం ప్రాథమిక విద్య నుండి యూనివర్సిటీ చదువుల వరకు సైగల భాషలోనే బోధిస్తున్నారు. మన దేశంలో ప్రభుత్వ రంగంలో బధిరులు చదువు కునేందుకు విద్యాసంస్థలు తగినన్ని లేవు. సాధారణ పాఠశాలల్లో ప్రత్యేక ఉపాధ్యా యులను నియమించాలని విద్యాహక్కు చట్టంలో ఉన్నప్పటికీ అమలుకు నోచడం లేదు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం… మన దేశంలో 10-20శాతం మంది వినికిడి సమస్యతో బాధపడుతున్నారు. 50ఏండ్లు పైబడిన వారిలో 40శాతం, 70ఏండ్లు పైబడిన వారిలో 70శాతం మందికి వినికిడి సమస్యతో బాధపడుతున్నారు. 2050 నాటికి ప్రతి నలుగురిలో ఒక్కరికి వినికిడి సమస్య ఉండొచ్చని 2021లో డబ్ల్యుహెచ్‌ఓ ప్రకటించింది. ఏపీలో గ్రామీణ ప్రాంతంలో 6.4శాతం, పట్టణ ప్రాంతంలో 4.9శాతం మంది బధిరులు నివసిస్తున్నారు. నేషనల్‌ స్టాటిస్టికల్‌ ఆఫీస్‌ (ఎన్‌ఎస్‌ఓ) నివేదిక ప్రకారం పురుషుల కంటే మహిళా వికలాంగుల సంఖ్య ఎక్కువగా ఉంది. 2016 ఆర్‌పిడి చట్టం గుర్తించిన 21 రకాల వైకల్యాల ప్రకారం వీరి సంఖ్య రెట్టింపు అవుతుంది. సామూహిక ప్రాంతాలన్నీ మూగ, చెవిటి వారితోపాటు వికలాంగులు వినియోగించుకునే విధంగా ఉండాలని 2016 ఆర్‌పిడి చట్టం పేర్కొంది. 2015లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాక్సెసిబుల్‌ ఇండియా క్యాంపైన్‌ ద్వారా 2020 నాటికి ప్రధాన నగరాల్లో 50శాతం అందుబాటు లోకి రావాలి. దేశవ్యాప్తంగా 1182 స్థలాలు గుర్తిస్తే 482 మాత్రమే అందు బాటులోకి వచ్చాయి. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాలు, ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో సైగల భాష సౌకర్యాలు అందుబాటులో ఉండాలి. ఇవేవీ అమలులో లేవు. బధిరులు వినియోగించే పరికరాలు అందుబాటులో లేకపోవడం ద్వారా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వినికిడి పరి కరాలను ఉచితం గానే సరఫరా చేయాలి. విద్యార్థులకు 4-జి ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు అందించడం ద్వారా ఉన్నత విద్య అభ్యసించేందుకు అవకాశం ఏర్పడుతుంది. వినికిడి సమస్యను గుర్తించేందుకు శాస్త్రీయ పద్ధతిలో చికిత్స అందించాలి. దీని కోసం ప్రభుత్వ ఆసుపత్రులన్నింటిలో ఆడియాలజిస్టు, స్పీచ్‌ లాంగ్వేజ్‌ పాథాలజిస్టులను నియమించాలి. వినికిడి సమస్య ఉన్న వారికి, ఇంప్లాంట్‌ చికిత్స చేయాల్సిన వారికి ప్రభుత్వం ఉచితంగా చేయాలి. తీవ్రతను బట్టి ప్రభుత్వ పథకాల్లో ప్రాధాన్యత ఇవ్వాలి. వినికిడి సమస్య నివారణ కోసం శాస్త్రీయ పద్ధతుల్లో ప్రభుత్వం కృషి చేయడం ద్వారా వినికిడి లోపాన్ని సహజంగా తీర్చిదిద్దగలం. అందుకోసం ప్రభుత్వాలపై పోరాడి హక్కులు సాధించుకోవాల్సిన అవసరముంది.
ఎం. అడివయ్య
9590098713

Spread the love
Latest updates news (2024-05-13 23:14):

when should iha i check my blood sugar type 2 | chart for qUq low blood sugar levels | can z2f vitimins help blood sugar | Yt3 blood sugar of 111 | which starches dont iDr raise blood sugar | my blood sugar is umm 126 is that bad | what happens when a xxu diabetic blood sugar is too high | does tapioca maltodextrin ELb raise blood sugar | 106 ibE mmol blood sugar | can coke zero increase iiP blood sugar | blood sugar levels after eating 6QP carbs | can pain medicine raise scL blood sugar | does caffeine Okq affect blood sugar before test | 153 after meal blood OlG sugar | blood sugar 5TA levels in elderly humans | i have high blood sugar what does vfO it mean | molecular weight of s8y blood sugar | 106 WIA fasting blood sugar pregnant | does BxT alcohol convert to sugar in the blood | what OIM should a fasting blood sugar be while pregnant | normal blood sugar range after l91 fasting 12 hours | blood sugar g8w over 20 | what is serum fasting blood sugar IyF test | does simethicone chewable tablets raise blood sugar gp5 | how Nm6 do i bring my blood sugar level down quickly | does gabitril kw3 lower blood sugar | does goli raise OO8 blood sugar | egh does fish spike blood sugar | normal blood 4S2 sugar medical term | diabetic dog symptoms of high blood Jmh sugar | blood sugar levels too low 9Da for pregnancy | high level YLO of fasting blood sugar | can hcg in blood cause 9xl increase in blood sugar | normal random zlB blood sugar levels | foods to raise blood sugar w27 in the morning | can high l7J blood sugar affect your heart rate | is 76 too eNv low for blood sugar | can the covid vaccine increase your Lcn blood sugar | yogurt lowers Qvu blood sugar | blood sugar level range kEO sg | whats Hw7 a good blood sugar in morning | can you get light headed from high blood sugar Uzb | 148 blood pressure plus 126 blood sugar 1MP | normal blood sugar lev 79O | diabetes numbers tOJ chart blood sugar | exercise for blood sugar u5B | how can i get my blood sugar kaO to go down | onion to reduce sWQ blood sugar | is 83 considered low HIs blood sugar | random blood sugar aML cpt code