కృష్ణ బ్యూటీ సెంటర్ పదవ వార్షికోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన అభినందన సభలో మనీష్ సోలంకి, సుధ జైన్, వంశీ కృష్ణ మిస్ అసియా, లక్ష్మి, సంధ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. హెయిర్ పిన్ నుండి లేజర్ తెరిపి వరకు కావలసిన అన్ని రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ గత పది సంవత్సరాలుగా ఆంధ్ర ,తెలంగాణ ప్రాంతాల్లో గల అనేక బ్యూటీ అకాడమీ లకు హోల్సేల్ ధరలకు అందిస్తూ ఉన్న ఏకైక సెంటర్ కృష్ణ బ్యూటీ డ్యూటీ అకాడమీ లకు ఈ సందర్భంగా సర్టిఫికెట్స్ మేమెంటోస్ అందజేశారు. ఈ కార్యక్రమంలో గౌతమ్ కుమార్ రాజ్ ప్రోహిత్, లలిత పెద్ద ఎత్తున సిబ్బంది పాల్గొన్నారు