కేంద్రం రైలు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి: పవన్ కల్యాణ్

నవతెలంగాణ – ఒడిశా
ఒడిశా రైలు ప్రమాదంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. బాలేశ్వర్ సమీపంలో చోటు చేసుకున్న ఈ ఘోరం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు. 278 మంది ప్రయాణికులు మృత్యువాతపడటం దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని తెలిపారు. ప్రమాదానికి గురైన కోరమాండల్ ఎక్స్ ప్రెస్, బెంగళూరు – హౌరా సూపర్ ఫాస్ట్ రైళ్లలో తెలుగు రాష్ట్రాల ప్రయాణికులు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని సమాచారం అందుతోందని పవన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు బాధిత ప్రయాణికులు, వారి కుటుంబాలకు సాయం అందించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ దుర్ఘటన నేపథ్యంలో రైలు ప్రమాదాల నివారణ కోసం భద్రతా చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Spread the love
Latest updates news (2024-07-02 07:53):

buy baked bros cbd gummies 30a | cbd gummy V2p bear transparent background png | kangaroo cbd gummies QLS 5000mg | plus cbd relief gummies 18:1 OK0 | cbd 4Jh gummie for headache | cbd gummy vs nQu thc gummy | cost of cbd gummies jrc wellness cbd | cbd TUC gummies in otsego | soothe HmO 900mg nano cbd gummies 30ct | kc4 hemp bomb cbd gummies 20ct | zsn thc vs thc and cbd gummies | cbd pure organic hemp VKD extract gummies | what do cbd gummies do 2d1 for sleep | Tl5 cbd gummies to quit alcohol | apple 1Sl ring kangaroo gummies cbd | david TML jeremiah cbd gummies | live green cbd zxX gummy worms | cbd gummies lML for children federal law | cbd assorted ff3 gummies dosage | 0fc order smilz cbd gummies | cbd gummies las vegas nv orW | hemp taffy mff cbd gummies | low price cbd gummy analysis | best gSm cbd oil gummies on amazon | cbd gummies to help smoking S5I | social cbd sleep gummies reviews 4zG | best place to buy cbd gummies for pain z1O near me | gummy bears w cbd n thc in fresno or xAl clovis | where to buy uno geH cbd gummies | so5 ulixy cbd gummies shark tank | hIL organixx cbd gummies website | cbd gummies full eM3 spectrum | for sale dogs cbd gummy | bayer cbd gummies online shop | green lobster Kt3 cbd gummies for tinnitus | where can N0f you buy cbd gummies for sleep | green BWg grape cbd gummies | natures tru cbd gummies SGU dosage | harrison ford cbd gummies eu8 | MoP hempworx cbd gummies review | IJB cbd gummies drug testing | condor cbd gummies cost Iwj | native cbd gummies most effective | cbd 4Y5 gummies fresno ca | cbd fYO gummy bears in kingston ny | 50 1 cbd Azc gummies | hemp zJl bombs cbd gummies have phenibut | lunchbox alchemy cbd gummies 1500mg GnJ reviews | cbd gummies 500mg near t6t me | best rated Kbb cbd gummies