గోధుమల స్టాక్ పరిమితిపై కేంద్రం కీలక నిర్ణయం…

నవతెలంగాణ – హైదరాబాద్
గత నెలలో గోధుమల ధరలు 8 శాతం పెరగడంతో కేంద్రం సోమవారం వాటిపై స్టాక్ పరిమితిని విధించింది. కేంద్రం స్టాక్ పరిమితి విధింపు కారణంగా దాదాపు 1.5 మిలియన్ మెట్రిక్ టన్నుల గోధుములను బహిరంగ మార్కెట్ లోకి విడుదల చేయడానికి దోహదపడి, ధరలు తగ్గడానికి ఉపయోగపడుతుంది. దేశంలో పుష్కలంగా స్టాక్ అందుబాటులో ఉన్నందున గోధుమల దిగుమతి విధానాన్ని మార్చే ఆలోచన లేదని ఆహార కార్యదర్శి సంజీవ్ చోప్రా తెలిపారు. అదే సమయంలో గోధుమ ఎగుమతిపై నిషేధం కొనసాగుతుందన్నారు. తాజా స్టాక్ పరిమితి నోటిఫికేషన్ ప్రకారం, టోకు వ్యాపారులు, వ్యాపారులు 3,000 మెట్రిక్ టన్నుల గోధుమలను నిల్వ చేసుకోవచ్చు. రిటైలర్లు 10 మెట్రిక్ టన్నులను ఉంచుకోవచ్చు. పెద్ద రిటైల్ చైన్‌ల విషయానికి వస్తే స్టాక్ పరిమితి ప్రతి అవుట్‌లెట్‌కు 10 మెట్రిక్ టన్నులు, ఈ రిటైల్ చైన్ లోని అన్ని ఔట్ లెట్ లలో కలిపి 3,000 మెట్రిక్ టన్నులు నిల్వ చేసుకోవచ్చు. ఈ స్టాక్ పరిమితి మార్చి 2024 వరకు అమల్లో ఉంటుంది. చివరిసారిగా 2008లో గోధుమలపై స్టాక్ పరిమితిని అమలు చేశారు. ఈ ఏడాది జూన్ 2న కంది తదితర ఉత్పత్తుల ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం ఇదే విధానాన్ని ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తిలో అంచనా తగ్గుదల కారణంగా ఈ ఉత్పత్తుల రిటైల్ ధరలు పెరిగాయి.

Spread the love
Latest updates news (2024-07-04 05:44):

is 86 blood sugar low uNu | diabetes Mvf blood sugar level 19 | what is normal ei4 blood sugar 1 hour after eating | is neem G1j leaves good for blood sugar | best supplements for blood sugar control R37 | what TpD is high blood sugar for a diabetic | s03 can magnesium increase blood sugar | how high UEB do relion blood sugar monitor | does Ick oatmeal and cinnamon lower blood sugar | does pooping help 4RS lower blood sugar | does sukrin gold raise blood mTi sugar | diabetes iJV random blood sugar level | low blood Mix sugar support standard process | how to test blood 4Xw sugar without strips | does tpn raise blood sugar b4o | type 2 1Bq diabetes low blood sugar what to do | fasting blood Pun sugar test time | 268 blood XKA sugar after eating | kXY how to treat low blood sugar during pregnancy | does chicken jQ6 spike blood sugar | why is blood sugar reading lab different in each hand | ovh resep does your pancreas control blood sugar levels | how to reduce fasting blood sugar levels in bWU gestational diabetes | dehydration FEs and blood sugar levels | methylprednisolone affect blood 40Q sugar | haw blood sugar 171 after meal | my T0U blood sugar level is 90 is that normal | does high blood sugar make you E7V gain weight | blood sugar without finger ANk prick | blood sugar level monitor 0Sy patch | normal blood sugar chart hYh for children | 1tC home remedies for lowering blood sugar | how does my OW3 blood sugar go up without eating | what should blood sugar be 9wX after eating gestational diabetes | low blood sugar urge to pee i6p | another word AjH for blood sugar | blood sugar sex magik john T5u guitar master tracks | can melatonin gummies khd raise blood sugar | 70 mg blood sugar level tzG | how often should you monitor blood 50N sugar levels | post prandial blood sugar hgo low | fasting blood 3HL sugar test preparation pregnancy | how to reduce blood sugar levels rapidly OqQ | how soon after eating should you take your cij blood sugar | does igf 1 ucC affect blood sugar levels | how much blood sugar can kill yOY you | j7E tricks to quickly bring down blood sugar levels | rtg can sugar spike your blood pressure | foods keep blood sugar euL low | testing blood sugar immediately after 5GW eating