ప్రజా సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం

– పాలేరు సమగ్రాభివృద్ధి కమ్యూనిస్టులతోనే సాధ్యం
– సీపీఐ(ఎం) పాలేరు అసెంబ్లీ ఇన్‌చార్జి బండి రమేష్‌
నవతెలంగాణ-ఖమ్మం
ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, పాలేరు అసెంబ్లీ ఇంచార్జ్‌ బండి రమేష్‌ ఆరోపించారు. బుధవారం స్థానిక సుందరయ్య భవనం నందు జరిగిన సోషల్‌ మీడియా పాలేరు అసెంబ్లీ నియోజకవర్గస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ప్రజా సమస్యలను గాలికొదిలేసి కార్పొరేట్ల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాయని అన్నారు. చరిత్రను బీజేపీ వక్రీకరించి పబ్బం గడుపుకోవాలని చూస్తోందన్నారు. కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి తమ రాజకీయ పబ్బం గడుపుకోవాలని ప్రభుత్వాలు చూస్తున్నాయన్నారు. పాలేరు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కమ్యూనిస్టులతోనే సాధ్యమవుతుందని వారు అన్నారు. గతంలో నియోజకవర్గ నుండి సీపీఐ(ఎం) అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు అనేక సమస్యలు పరిష్కరించబడ్డాయని వారు గుర్తు చేశారు. భవిష్యత్తులో కూడా నియోజకవర్గ అభివృద్ధి కోసం నిక్కచ్చిగా, నిజాయితీగా పనిచేసేది సీపీఐ(ఎం) మాత్రమే అని వారన్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న డబ్బు రాజకీయాలను ప్రజలు ఓడిరచాలన్నారు. ప్రజలకు సేవ చేసి ఓట్లు అడిగే పరిస్థితి కాకుండా డబ్బుల ద్వారా ఓట్లు తెచ్చుకోవచ్చని తప్పుడు సంస్కతిని నియోజకవర్గంలో చేస్తున్నారని వారన్నారు. ముఖ్యంగా గ్రామాల్లో యువకులు కదిలి డబ్బు రాజకీయాలను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గ పరిధిలో ఉన్న అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సరిపడా వైద్య సిబ్బంది లేకపోవడం వల్ల సరైన వైద్యం అందడం లేదని, తక్షణమే నియో జకవర్గంలో అన్ని హాస్పిటల్స్‌లో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని వారు డిమాండ్‌ చేశారు. అదేవిధంగా పాలేరు గ్రామంలో ఉన్న సంత ప్రాంగణాన్ని అభివృద్ధి చేయాలన్నారు. అర్హులైన వేలాది మంది పేదలకు నియోజకవర్గంలో పింఛన్లు రావడం లేదని, తక్షణమే మంజూరు చేయాలని కోరారు. రైల్వే లైన్ల పేరుతో బహుళ పంటలు పండే భూమిని నియోజకవర్గంలో పేద, చిన్న, సన్నకారు రైతుల నుండి గుంజుకుంటున్నారని, వారికి కనీస పరిహారం కూడా సరిగ్గా అందజేయడం లేదని విమర్శించారు. ఖమ్మంరూరల్‌, కూసుమంచి, తిరుమలాయపాలెం మండల కేంద్రాల్లో బస్టాండ్‌ సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి మండలంలో జూనియర్‌ కాలేజ్‌ ఏర్పాటు చేయాలని, నియోజకవర్గ స్థాయిలో డిగ్రీ కాలేజీ కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఖమ్మంరూరల్‌ మండలంలో ఎమ్మార్వో, ఎంపీడీవో కార్యాలయాలు, పోలీస్‌ స్టేషన్‌ ఒకే చోట లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వాటన్నింటిని ఒకే చోట నిర్మించాలన్నారు. నియోజక వర్గంలో ఎస్సీ. ఎస్టీ, బిసి విద్యార్థుల కోసం ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటు చేయాలన్నారు. నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ ప్రస్తుత పాలకులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారని వారు విమర్శించారు. తక్షణమే ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని తెలియజేశారు. భవిష్యత్తులో సిపిఎం ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటాలు నిర్వహిస్తామని తెలియజేశారు. గతంలో, ప్రస్తుతం మరియు భవిష్యత్తులో కూడా ప్రజా సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో పనిచేసేది కమ్యూనిస్టు లేనని వారన్నారు. కార్యక్రమంలో సోషల్‌ మీడియా రాష్ట్ర నాయకులు పిట్టల రవి, సోషల్‌ మీడియా పాలేరు అసెంబ్లీ ఇంచార్జ్‌ సంగబత్తుల నవీన్‌రెడ్డి, నియోజకవర్గ బాధ్యులు బోడపట్ల కార్తీక్‌, వివిధ మండలాలకు చెందిన నాయకులు సతీష్‌, మహేందర్‌, వీరారెడ్డి, ఉమేష్‌, మల్లికార్జున్‌, నవీన్‌, పవన్‌, తరుణ్‌, నరేందర్‌, పవన్‌, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Spread the love
Latest updates news (2024-07-08 11:22):

can i massage my VaP own prostate | horny anxiety site | does blood thinners medication cause XJL erectile dysfunction | erectile dysfunction for 20 year yCx olds | sex anxiety enhancer food | reasons not to hN0 take viagra | best alternative to 8Hd viagra | how to fuck vAk good | ostmenopausal libido low price | best coupons for y98 viagra | MmA where to buy alphaviril | natural medicine for male JQd enhancement | official best wholesale viagra | surgery to enlarge A7u penis | erectile 0Mx dysfunction at q9 | sex cbd cream with anything | which ed IYB medication works best | how to cure premature ejaculation and erectile dysfunction 2kE | cock bigger most effective | erectile dysfunction doctor in tQi ahmedabad | natural ways to increase dick hAy size | erectile 1L0 dysfunction pills that you can buy online | erectile dysfunction low price uk | does niacin work cTd like viagra | viagra anxiety ou cialis | erectile dysfunction pills noxidrea xfX | erectile dysfunction headaches online shop | erectile anxiety dysfunction otc | what does a gorilla penis look KyW like | best essential oil to 2da attract love | magnum vitamins free shipping | penis pump size cbd cream | old viagra free shipping | alpha for sale hgh reviews | shock therapy for ed xmf | what are the M17 doses for viagra | b9w stamina tablet for men | viagra causes acid R5V reflux | can you take viagra after OqG ejaculation | minimum age to take viagra yaV | ncF what dosage of cialis should i take | what the average 5T5 male penile size | vaigra official | gnc health store most effective | force factor libido enhancer 8io | mom relieves viagra accident sammi starfish 6gP | blood flow in UO0 the penis | what M6T causes low libido in women | low price penis enlargement drugs | cialis doctor recommended reviews reddit