సిఎం కేసీఆర్ కప్పు పోటీలను విజయవంతం చేయండి

–  ఎంపీపీ శ్రీరామమూర్తి
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఈ నెల 15 నుండి నిర్వహించే సీఎం కెసీఆర్ గారి కప్ టోర్నమెంట్ ఆటల పోటీలను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని ఎం.పి.పి జల్లిపల్లి శ్రీరామమూర్తి మండల యువకులకు పిలుపునిచ్చారు. తన కార్యాలయంలో శుక్రవారం మండల అధికారులతో  సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పేరున సీఎం కప్ టోర్నమెంట్ ఆటల పోటీలను ఈ నెల 15 నుండి 17 వరకు మండల స్థాయిలో, 22 నుండి 24 వరకు జిల్లా స్థాయి లో నిర్వహిస్తున్నారని, మండల స్థాయిలో అథ్లెటిక్స్, కబడ్డీ, ఫుట్ బాల్, కోకో, వాలీబాల్, పోటీలను నిర్వహిస్తున్నారని తెలిపారు. ఆసక్తి గల 15 నుండి 36 సంవత్సరాల వయస్సు గల యువతీ యువకులు ఈ పోటీలలో పాల్గొనాలని కోరారు. ఈ ఆటల పోటీల లో పాల్గొనేందుకు ఆసక్తి గల అభ్యర్థులు కింద ఇచ్చిన నెంబర్లను ఫోన్ చేసి సంప్రదించాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎం.పి.డి.ఒ శ్రీనివాస రావు, తహశీల్ధార్  రూథర్ విల్సన్, ఎస్.హెచ్.ఓ ఎస్.ఐ రాజేష్ కుమార్, సీ.ఆర్.పీ ప్రభాకర చార్యులు, ఎం.ఆర్.సి కంప్యూటర్ ఆపరేటర్ మహబూబ్, నాయకులు మందపాటి రాజ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పోటీల్లో పాల్గొనే వారు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ లు:
ప్రభాకర చార్యులు – 9491357842
మహబూబ్ – 9492315335

 

Spread the love
Latest updates news (2024-04-15 16:10):

num cbd gummies and alcohol | where can you KHr buy natures boost cbd gummies | cbd gummies 750 j4p mg | how long do cbd 7qp oil gummies last | 0PP 50mg cbd gummies with thc | large bottle of G7d gummies cbd | does vitamin shoppe sell cbd gummies 4Ip | oil cbd gummies for sale | 1ny green dolphin cbd gummies for hair loss | free hpt sample cbd gummy bears | does charles stanley sell VTf cbd gummies | 4OU megyn kelly and dr oz cbd gummies | the best cbd gummies for arthritis pain gLl | cbd gummies q2L for pancreatitis | how S2o long does cbd gummy bears last | for sale cbd gummies québec | why 7u0 are cbd gummies cheaper than oil | how long do cbd NM0 gummy bears last | 750mg cbd gummy online shop | XGA can you travel with cbd gummies on a plane | nRq is cbd gummies legal in south carolina | ulixy FYh cbd gummies amazon | are cbd gummies good for 3kw dementia patients | reviews esA for condor cbd gummies | smilz cbd 50x gummy reviews | cbd cbd oil gummies instructions | do cbd gummies help with high blood pressure 2Fp | cbd gummies near my Azc location | cbd gummies good for CAV ed | gummies cbd big sale groupon | can you bring cbd gummies to europe UWm | LPS purekana 500mg cbd vegan gummies | how long after eating a cbd smC gummy | hempzilla Bew cbd gummies 50 mg | redeem dAQ therapeutics cbd sleep gummies | cbd anxiety gummies what | cbd gummies legal in missouri t1z | my true 10 REG cbd gummies reviews | 1200mg cbd low price gummy | cbd PEf gummies for stress relief | does u2G cvs have cbd gummies | can i take cbd gummies TOs with viagra | gummi cares nhw cbd review | where to buy cbd gummies lCB to quit smoking | IY8 cbd gummies to quite smoking | how many cbd H32 gummies should i eat for sleep | mJk lord jones cbd gummies | cbd online sale gummy vancouver | do olly stress WEi gummies have cbd | YDw how many mg cbd gummies for sleep