చలో హైదరాబాద్ పోస్టర్ ఆవిష్కరణ

నవ తెలంగాణ – సిద్దిపేట 
విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కరించాలి ఈనెల 15న హైదరాబాదులోని ఇందిరా పార్క్ వద్ద జరిగే మహాధర్నా పోస్టర్ ను ఆవిష్కరించినట్లు టి ఎస్ యు ఈ ఈ యు ( సి ఐ టి యు ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు  మధు, టి ఎస్ ఎస్ పి డి సి ఎల్ కంపెనీ అధ్యక్షుడు  చంద్రారెడ్డి లు తెలిపారు.  యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక విద్యుత్ భవన్ వద్ద విద్యుత్ ఉద్యోగుల చలో హైదరాబాద్ పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులను  వెంటనే కన్వర్షన్ చేయాలని, ట్రాన్స్కో సి బి డి, ఎస్ ఎం జి అర్టిసన్ ఉద్యోగులకు గ్రేడ్ 1వేతనాలు ఇవ్వాలని, ట్రాన్స్కో, జన్కో , డిస్కం లోని పెండింగ్ ఆర్టిసన్ కు వెంటనే పర్మినెంట్ ఉద్యోగులుగా విలీనం చేయాలని,  పీస్ రేట్ కార్మికులకు జీవో నెంబర్ 11 అమలు చేయాలని, కోరుతూ ఈనెల 12, 13న సిద్దిపేట సర్కిల్ ఆఫీస్ ముందు రిలే నిరాహార దీక్షలు ఉంటాయన్నారు.  ఈనెల 15న చలో హైదరాబాద్ ఉంటుందన్నారు. మహాధర్నాను కార్మిక వర్గం అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.  ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి  నాగేందర్ రెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శి పల్లె కరుణాకర్, జిల్లానాయకులు నారాయణరెడ్డి,  ఇంద్రం, చంద్రారెడ్డి , బుచ్చిరెడ్డి, శ్రీకాంత్, నర్సింలు, విజయ్, రాజు తదితరులు పాల్గొన్నారు.
Spread the love
Latest updates news (2024-06-30 11:33):

signs Kay of raised blood sugar | low blood Uti sugar causes in non diabetics | blood sugar MuA 137 in morning | lDj is fish oil good for blood sugar | ketoacidosis with low blood sugar xhI | raisins Ry7 spike blood sugar | does trintellix cause high blood sugar NYR | running raises Gv7 blood sugar | good levels 8Gs for blood sugar | R5Q 111 morning blood sugar | normal morning blood sugar B62 reading | blood sugar monitor and gMK diet compliance articles 2014 | S1C do olives raise your blood sugar | 160 jP3 blood sugar after eating | vitamins that help control blood sugar ml3 | does contrast affect blood sugar kur | genuine blood sugar organ | can sodium zYm raise blood sugar | what should KaN my blood sugar reading be | xdw blood sugar reading 135 mg dl | does bitter melon help urR with blood sugar | Hy8 what does 45 blood sugar mean | what does 133 blood sugar XyA level mean | 2Gy blood sugar 146 fasting | what 4UA do you eat with low blood sugar | low blood sugar WG3 medicine | 1U6 regulation of blood sugar level is an example of a | normal blood sugar QRH half hour after eating | does XOz ezetimibe affect blood sugar | how can blood sugar readings 317 go up after exercise | why does my blood x7G sugar go up after eating | normal jXb 2 hours postprandial blood sugar | how do you feel if your blood GGq sugar is low | what causes blood sugar to VmO drop in non diabetics | nBN low blood sugar anorexia reddit | ije increase in blood sugar during pregnancy | what is m6j a normal person blood sugar after eating | best diet for nfc controlling blood sugar | low Qvt blood sugar glucose test | does dextrose raise 0mi blood sugar levels | oBF is 115 fasting blood sugar normal | does coffee with half and half 1R5 raise blood sugar | high blood IRK sugar in the morning dawn phenomenon | dextrin effect on blood QgR sugar | Jlu what is too low for fasting blood sugar | 115 blood sugar EFD a1c | 4m9 what nuts lower blood sugar | will low blood sugar make you v6E gain weight | blood sugar OAc chart nz | does the use of xylitol Ek1 sweetner increase blood sugar readings