డీహైడ్రేషన్‌, ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న చంద్రబాబు..

నవతెలంగాణ-హైదరాబాద్ : రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో జ్యుడిషియల్‌ రిమాండ్‌లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు డీహైడ్రేషన్‌తో పాటు, చర్మ సంబంధిత అలర్జీతో బాధపడుతున్నారు. ఆయన చర్మంపై పలు చోట్ల దద్దుర్లు, ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నట్లు సమాచారం. చంద్రబాబు బాగా బరువు తగ్గినట్టు ఆయనకు గురువారం ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు గుర్తించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. బరువు తగ్గడాన్ని సీరియస్‌గా తీసుకోవాలని, డీహైడ్రేషన్‌ ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చునని వైద్యులు సూచించినట్లు సమాచారం. చంద్రబాబు ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు, టీడీపీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. అలర్జీతో బాధపడుతున్న చంద్రబాబుని.. కారాగార వైద్యులు గురువారం పరిశీలించారు. చర్మ వైద్యుల్ని సంప్రదించాలని నిర్ణయించారు జైలు అధికారులు.. రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి(జీజీహెచ్‌)కి లేఖ రాసి చర్మ వైద్య నిపుణులను పంపించాలని కోరారు. జీజీహెచ్‌ నుంచి అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కారాగారానికి వెళ్లి చంద్రబాబును పరీక్షించారు. 6.30 గంటలకు వారు బయటకు వచ్చారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకునేందుకు మీడియా ప్రయత్నించగా వారు మాట్లాడేందుకు నిరాకరించారు. చంద్రబాబు చేతిపైనా, ఛాతీ, గడ్డంపైనా దద్దుర్లు ఏర్పడినట్లు తెలిసింది. కారాగార ఇన్‌ఛార్జి పర్యవేక్షకుడు రాజ్‌కుమార్‌ని వివరణ కోరగా.. చంద్రబాబుకి చర్మ సంబంధిత అలర్జీ రావడంతో వైద్య నిపుణులకు చూపించామన్నారు. వైద్యులు సూచించిన మందులు అందజేస్తామన్నారు. చంద్రబాబు ఆరోగ్యంగా ఉన్నారని, ఆందోళన అవసరం లేదని పేర్కొంటూ ఓ బులెటిన్‌ విడుదల చేశారు.

Spread the love
Latest updates news (2024-07-07 07:39):

low blood sugar CRb in a dog | kO6 will allulose raise blood sugar | toddler PmO low blood sugar | do you gQk get a headache with high blood sugar | on insulin cv5 what is good morning blood sugar | control blood sugar 7WU austin tx | what is normal blood V1O sugar level for 12 year old | fTU blood sugar of 33 | alcohol before dcj fasting blood sugar test | does type 1 diabetes Q70 cause low or high blood sugar | aktimera QpC affect blood sugar | 231 genuine blood sugar | prediabetic blood RrU sugar after eating | does splenda raise your blood sugar levels kn4 | the best herb teas TJP for blood sugar | eDV eye twitch low blood sugar | can a hot tub raise blood VHR sugar | blood sugar qd1 200 for 2 hours | does type 1 diabetes mean 5D8 low blood sugar | how do you treat 50R low blood sugar symptoms | blood sugar IRo monitor without sticking finger | normal blood sugar level finger WKN prick | 65 blood 6sW sugar level before meal 121 after meal | what food can help wbI lower blood sugar | felline signs oiB of low blood sugar | do apples AGb help lower blood sugar | youtube blood sugar trick keeps blood Hp1 sugar normal try tonight | 14 best herbs 8Ij to lower blood sugar | how G2D to control morning high blood sugar | can control blood 7lY sugar | blood lEI sugar during pregnancy control | 9SV can blueberries raise blood sugar | blood MBe sugar solution ten day detox | fasting versus non fasting blood idv sugar | blood sia sugar 155 hour after meal | can drinking copffee make your blood sugar rise 8d7 | how to cheat a fasting blood Qg6 sugar test | dangers hud of high blood sugar in late pregnancy | what is random blood 4El sugar levels | how much fluctuation JiT in blood sugar is normal | why does blood sugar drop Pem during pregnancy | should normal blood sugar ever 7pF be 140 | how to reduce blood sugar Azv level at home in tamil | does methotrexate raise your EHO blood sugar | best magnesium supplement for i5H blood sugar | eating before a blood sugar test Qlo | low blood sugar working out cwE | is VKe 90 low for blood sugar | blood sugar oQo level 274 after eating | does green tea reduce blood 5ND sugar