నేడు హైదరాబాద్​కు వెళ్లనున్న చంద్రబాబు

నవతెలంగాణ – హైదరాబాద్
టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్​పై బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఆయన బుధవారం రోజున రాజమహేంద్రవరం కారాగారం నుంచి ర్యాలీగా వెళ్లారు. ఇవాళ తెల్లవారుజామున ఆయన ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. తన కుటుంబ సభ్యులను కలిసిన అనంతరం.. అభిమానులతో మాట్లాడారు. చంద్రబాబు అలిసి పోవటంతో ఇవాళ ఎవరినీ కలవకుండా విశ్రాంతి తీసుకోనున్నారు. మరోవైపు ఇవాళ చంద్రబాబు సాయంత్రం 4 గంటల సమయంలో హైదరాబాద్​కు రానున్నారు. ఏఐజీ, ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకోనున్నారు. ఆరోగ్యం బాగా లేకపోవడం వల్ల చికిత్స కోసమే ఆయనకు బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు మొదట తన ఆరోగ్యంపై దృష్టి పెడుతున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ హైదరాబాద్​కు వచ్చి వైద్యులను కలవనున్నారు. 52 రోజుల పాటు రిమాండ్‌లో ఉన్న చంద్రబాబు జైలు నుంచి బయటకు రాగానే ఆయణ్ను చూసేందుకు లక్షల మంది అభిమానులు తరలి వచ్చారు. చంద్రబాబు కాన్వాయ్​కు ఎదురెళ్లి విక్టరీ సింబల్ చూపిస్తూ సంబురాలు చేసుకున్నారు. వారందికీ అభివాదం చేస్తూ చంద్రబాబు వాహన శ్రేణి ముందుకు సాగింది.

Spread the love
Latest updates news (2024-07-07 08:42):

how often vdU should you check blood sugar on tpn | can u get low blood sugar 0W7 before your period | VkV what foods don affect blood sugar | blood sugar n2g 138 2 hours after eating | type 1 SRU diabetes monitoring blood sugar | does AqB cinnamon tea lower blood sugar | 64U reduce fasting blood sugar levels | how does one feel Fy7 with high blood sugar while pregnant | is 104 a good blood sugar GMY level before eating | high blood sugar while eating nNO zero carb | how 9Uf to elevate blood sugar | what is a a6I safe blood sugar level after eating | blood sugar over 400 mg j96 dl fasting | reviews for blood sugar JuH ultra pills | what to increase AKO blood sugar fast | high blood sugar at night type 9sb 2 | carbs that don spike your blood sugar 8XY | signs of blood sugar issues in kids bsR | can co2 levels affect blood NpG sugar | why does my blood sugar drop after PSu i eat | mu6 43 blood sugar level | what does low blood sugar do to IbN your brain | 2SM what is blood sugar mean | when Mnc should i take my fasting blood sugar | blood hJx sugar reading of 255 | CIK how to raise blood sugar diabetes | can diarrhea cause low blood sugar UkE in dogs | how to manage s69 blood sugar levels in diabetes | what is a high sugar level in blood jfp | cbd oil fbF and blood sugar | 132 blood sugar fasting nDN | AwX high blood sugar and tired all the time | blood sugar monitoring 5P8 in neurological conditions | blood sugar 2 hr after Qua eating a meal | blood sugar DmX check before meals | normal blood sugar lKv in woman | what would cause low blood sugar in 7MV a newborn | best finger to check blood sugar E9W | what fruits lower F6v blood sugar | WJt blood sugar level 575 | can chantix raise blood Pse sugar | does alcohol affect sugar level w59 in blood | normal blood sugar for a nwo 62 year old female | Sys low blood sugar breath | does cmQ drinking cause blood sugar | what are blood sugar levels supposed Nsc to be after eating | started taking metformin no change in blood 5L6 sugar | diabetes what happens with low blood sugar Qsr | blood sugar testing contact lenses Uq4 | can elevation affect blood s04 sugar