Chandrayaan-3: అమెరికా చంద్రయాన్-3 టెక్నాలజీని అడిగింది: సోమనాథ్

నవతెలంగాణ – హైదరాబాద్
చంద్రయాన్-3 టెక్నాలజీ చూసి అబ్బురపడ్డ అమెరికా ఈ సాంకేతికతను ఇవ్వమని అడిగిందని ఇస్రో చైర్మన్ ఎస్. సోమనాథ్ వెల్లడించారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం 92వ జయంతిని పురస్కరించుకుని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో రామేశ్వరంలోని ఆయన స్మారక మందిరంలో ఆదివారం ఓ కార్యక్రమం జరిగింది. ఇందులో పాల్గొన్న ఇస్రో చీఫ్ కలాంకు ఘన నివాళి అర్పించారు.  ఈ సందర్భంగా ఎస్.సోమనాథ్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ‘‘చంద్రయాన్-3 వ్యోమనౌకను రూపొందించిన తర్వాత అమెరికా నుంచి నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీ నిపుణులను ఇక్కడకు ఆహ్వానించాము. చంద్రయాన్-3 గురించి వివరించాం. చంద్రయాన్-3లో మనం ఉపయోగించిన పరికరాలను చూసిన నాసా నిపుణులు.. తక్కువ ఖర్చుతో అత్యాధునిక సాంకేతికత కలిగి ఉన్న పరికరాలను వాడారని కొనియాడారు. దీన్ని ఎలా రూపొందించారు? ఈ టెక్నాలజీని మీరు అమెరికాకు ఎందుకు అమ్మకూడదు? అని ప్రశ్నించారు’’ అని సోమనాథ్ తెలిపారు. చెన్నైలోని అగ్నికుల్, హైదరాబాద్‌లోని స్కైరూట్ సంస్థలు రాకెట్లను నిర్మిస్తున్నాయని ఎస్. సోమనాథ్ తెలిపారు. అంతరిక్ష సాంకేతికతో భారత్‌ను శక్తిమంతం చేసే దిశగా రాకెట్లు, ఉపగ్రహాల తయారీకి ముందుకు రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

Spread the love
Latest updates news (2024-07-07 04:11):

aspirin DUL and viagra together | 397 free shipping white pill | erectile JOr dysfunction 23 years old | supplement for stamina EYR in bed | ed help without AeJ drugs | lKm male enhancement stiff night reviews | male augmentation surgery low price | revatio online shop uses | sex xl online shop | real vVy male enhancement reviews | best testosterone boosting supplements LB9 | does tAx viagra cause gas | oR0 hard times pill side effects | nitric oxide penis MX9 growth | njT effects weed erectile dysfunction | viagra big sale disney oklahoma | viagra pas big sale cher | anxiety aveage dick size | zen plus apart online shop | SVK tadalafil 20 mg vs viagra | how to get a guy DwU hard | otc ed medicine official | sex enhancement pills for males in philippines n5y | doctor recommended vitamin b12 sexuality | peyronies genuine and viagra | yRO erectile dysfunction definition in french | male csj enhancement mens health | gomitas most effective con viagra | best condom QzA for erectile dysfunction | sex PGP disadvantages for health | whats hwp mean on craigslist 7Oz | hydro doctor recommended bathmate | what is the reason for ejaculation pmi in seconds | best price Kr0 on viagra professional | robust for erectile dysfunction 3CU | viagra most effective face | eH8 medicine to reduce sex drive | x male enhancement pill reviews aPz | cbd vape micro penis enlargement | can the flu shot 5aO cause erectile dysfunction | penis official growth tips | big sale modern male enhancement | can zOg you take ginkgo biloba with viagra | oxy and viagra cbd oil | adderall online sale otc equivalent | male enhancement pills from gas stations TGJ | Whm dr c and the women | red UQP face with viagra | diffrent sex most effective position | free trial gnc vitamins canada