సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో పిల్లల అక్రమ రవాణా ముఠా అరెస్టు

నవతెలంగాణ- హైదరాబాద్‌: బాలకార్మికులుగా మార్చేందుకు తరలిస్తున్న పిల్లలను రాష్ట్ర మహిళా భద్రత విభాగం యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ యూనిట్‌ కాపాడింది. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో జీఆర్పీ (గవర్నమెంట్‌ రైల్వే పోలీస్‌), ఆర్‌పీఎఫ్, బచ్‌పన్‌ బచావో ఆందోళన్‌ ఎన్జీఓతో కలసి చేపట్టిన ఈ ఆపరేషన్‌లో మొత్తం 26 మంది చిన్నారులను కాపాడినట్టు రాష్ట్ర మహిళా భద్రత విభాగం అదనపు డీజీ శిఖాగోయల్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్‌ రాష్ట్రాలకు చెందిన 13 నుంచి 18 ఏళ్ల మధ్య వయసు పిల్లలను ఈస్ట్‌ కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లో విజయవాడ నుంచి సికింద్రాబాద్‌కు తరలిస్తున్నట్టు సమాచారం అందడంతో అధికారులు ఆ పిల్లలను రక్షించేందుకు ఆపరేషన్‌ చేపట్టారు. వీరందరినీ హైదరాబాద్‌లోని వివిధ కర్మాగారాల్లో పనిచేయించేందుకు తీసుకువస్తున్నట్టు అధికారులకు తెలిసింది. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో మాటు వేసిన పోలీసులు మొత్తం ఎనిమిది మంది ముఠా సభ్యులను అరెస్టు చేశారు. వీరిపై ఐపీసీ సెక్షన్‌ 374, 341ల కింద సికింద్రాబాద్‌ జీఆర్పీ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. పట్టుబడిన నిందితులను పశ్చిమ బెంగాల్‌కు చెందిన రంజాన్‌ మోల్లా, షేక్‌ సైదులు, ప్రియారుల్‌షేక్, జాకీర్‌ అలీ, సురోజిత్‌ సంత్రా, జార్ఖండ్‌కు చెందిన పింటుదాస్, హైదరాబాద్‌ చార్మినార్‌కు చెందిన సుసేన్‌ తుడు, అబ్దుల్‌ అల్మాని మోండేల్‌గా గుర్తించారు. కాపాడిన 26 మంది పిల్లలను సైదాబాద్‌లోని ప్రభుత్వ హోమ్‌కు పంపినట్టు అధికారులు తెలిపారు. పిల్లల అక్రమ రవాణా ముఠా సభ్యులను పట్టుకున్న సిబ్బందిని అదనపు డీజీ శిఖాగోయల్‌ అభినందించారు.

Spread the love
Latest updates news (2024-07-04 13:05):

ejaculation big sale penis pictures | sex on bed anxiety | does felodipine cause Dkr erectile dysfunction | difference between erectile JCB dysfunction and erectile dissatisfaction | erectile dysfunction educational anxiety | most effective nugenix gnc mexico | increase seamen cbd cream load | low price viagra challenge lpsg | penis sleeve in use uVi | how can 5gX i grow my dick bigger | chinese MyV medicine richmond va erectile dysfunction | OzT does poseidon pill work | best gnc testosterone big sale | viagra tablet near me HNX | VRg what pills can hep trat sexual dysfunction | sex drive in oda early pregnancy | alpha man extreme 3000 male sexual enhancement T94 | sexual turn qWO ons for a girl | male enhancement surgery 4gF michigan | did UD0 hitler have erectile dysfunction | olive oil lemon juice viagra X9A | what is female libido pill 7vj | natural erectile most effective pills | bigpenis genuine | erectile 5BI dysfunction drugs with the least side effects | can doxepin cause erectile dysfunction toR | cbd vape la viagra tacos | how long till viagra wears off Y6v | cialis vs viagra which 86N is better | how much jrM time before to take viagra | does tramidol help erectile dysfunction GUx | sex partner in my area mnx | doctor recommended themoneypitt com reviews | rev pro supplement male enhancement yQn | erectile dysfunction due zxt to covid | do they sell SHX viagra in stores | what RUh are symptoms of erectile dysfunction | ills ingredients online shop | therapy in hindi genuine | how long Ctj before thyroid meds work | jaguaar pills for male enhancement LoG bangladesh | extra max male f3s enhancement | does tretinoin Lmd make acne worse | red light SB2 therapy erectile dysfunction | man and man sex sPq com | viagra and cbd vape lsd | low price nitro male enhancement | med cbd cream mart online | wild rhino y9r pill review | Y7w vascular erectile dysfunction symptoms