సమ్మె పోస్టర్ ఆవిష్కరించిన సిఐటియూ నాయకులు

నవతెలంగాణ- గాంధారి
గాంధారి మండల సిఐటియూ ఆధ్వర్యంలో రేపటినుండి సమ్మెకు సిద్ధం ఈరోజు గాంధారి మండల్ గ్రామపంచాయతీ ముందు పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. గ్రామపంచాయతీ వర్కర్లకు పర్మినెంట్ ఉద్యోగాలను గుర్తించాలని మరియు పిఆర్ సి నిర్ణయించి 19000 కనీస వేతన ఇవ్వాలని రేపటి నుండి సమ్మెకు సిద్ధం ఈ కార్యక్రమానికి సిఐటియు మండల కార్యదర్శి ప్రకాష్ నాయక్ కమ్మర్ సాయిలు గ్రామపంచాయతీ సిబ్బందులు సాయిలు, నర్సింలు, భూమయ్య ,భూపతి ,రవి, దాకాయ్య, గంగమణి, సాయవ్వ, ఆశావ్వ, వివిధ కార్మికులు పాల్గొన్నారు  కార్యక్రమాన్ని వివిధ గ్రామాల నుండి వచ్చి విజయవంతం చేయాలని సిఐటియూ నాయకులు కోరారు CHIMALVAR Srinivas <chimalvarsrinivas2011@gmail.com> 18:15 (21 minutes ago) to me     Translate message Turn off for: Telugu నవ తెలంగాణ, గాంధారి గాంధారి మండల సిఐటియూ ఆధ్వర్యంలో రేపటినుండి సమ్మెకు సిద్ధం ఈరోజు గాంధారి మండల్ గ్రామపంచాయతీ ముందు పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది గ్రామపంచాయతీ వర్కర్లకు పర్మినెంట్ ఉద్యోగాలను గుర్తించాలని మరియు పి ఆర్ సి నిర్ణయించి 19000 కనీస వేతన ఇవ్వాలని రేపటి నుండి సమ్మెకు సిద్ధం ఈ కార్యక్రమానికి సిఐటియు మండల కార్యదర్శి ప్రకాష్ నాయక్ కమ్మర్ సాయిలు గ్రామపంచాయతీ సిబ్బందులు సాయిలు, నర్సింలు, భూమయ్య ,భూపతి ,రవి, దాకాయ్య, గంగమణి, సాయవ్వ, ఆశావ్వ, వివిధ కార్మికులు పాల్గొన్నారు  కార్యక్రమాన్ని వివిధ గ్రామాల నుండి వచ్చి విజయవంతం చేయాలని సిఐటియూ నాయకులు కోరారు