అధికారంలోకి వస్తుంది కాంగ్రెస్..

– ఆరు గ్యారెంటీలను ఇస్తుంది కాంగ్రెస్
నవ తెలంగాణ:మల్హర్ రావు:
కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, ఆరు గ్యారంటీలను అమలు చేస్తోందని మండల ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బడితేల రాజయ్య ఆశాభావం వ్యక్తం చేశారు. శనివారం గడపగడపకు ఆరు గ్యారంటీ కార్డులు పంపిణీ చేశారు.ముందుగా వేంకటేశ్వర ఆలయంలో మంథని ఎమ్మెల్యేగా దుద్దిళ్ల శ్రీదర్ బాబు భారీ మెజార్టీతో గెలువాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ప్రచారం నిర్వహిస్తున్న క్రమంలో ప్రజలు మాట్లాడారు ఆనాడు కాంగ్రెస్ హయాంలో కట్టించిన ఇందిరమ్మ ఇండ్లలోని ఉన్నాము కేసిఆర్ ఒక్క ఇల్లు కూడా కట్టియలేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కట్టిన ప్రాజెక్టులకు ఎలాంటి సమస్యలు రాలేదని, కానీ ఐదేళ్ల కిందట కెసిఆర్ మానస పుత్రిక కాలేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోవడం టిఆర్ఎస్ పార్టీ నిర్లక్ష్యపు పాలనకు నిదర్శనమన్నారు.మంథని నియోజకవర్గంలో దళిత బందుకు దరఖాస్తు చేసుకున్నా లబ్ధిదారుల నుండి డబ్బులు వసూలు చేయడమే తప్ప వారికి దళిత బందు ఏ ఒక్కరికి ఇవ్వలేదని ఆరోపించారు. ఇచ్చిన డబ్బులకు మిత్తి కట్టలేక కుటుంబ సమస్యలతో తలెత్తి వారి జీవితం అగమ్య గోచరంగా మారిందన్నారు. బీసీలకు బిసి బంధువు అని చెప్పి అందులో అన్ని కులాల వారికి ప్రాతినిధ్యం లేకుండా కేవలం కొన్ని కులాల వారిని ఇచ్చి మిగతా కులాల వారిని కించపరిచారన్నారు. కేసీఆర్ కు రానున్న అసెంబ్లీ ఎలక్షన్ లో బుద్ధి చెప్పాలని ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ తరఫున అభ్యర్థిని పుట్ట మదుకర్ ను చిత్తుగా ఓడించి,శ్రీదర్ బాబుకు ఓటువేసి అధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి అయిత కోమల,సింగిల్ విండో డైరెక్టర్ వొన్న తిరుపతి రావు,ఉప సర్పంచ్ చెంద్రయ్య,నాయకులు కేశారపు చెంద్రయ్య,బండి స్వామి,సారయ్య,సుధాకర్,ప్రభాకర్,మదు,సమ్మయ్య పాల్గొన్నారు.

Spread the love
Latest updates news (2024-08-19 04:34):

alani nu cbd gummies Hqs | ebay cbd for sale gummies | walgreens 0u5 cbd gummies for pain | wellness nutrition cbd Glx gummies | pnw natural health cbd sKd gummies | cbd 4000 mg per Khg gummy | green roads cbd VSB relax gummy bears 300mg | melodious essences cbd QMN gummies | plus cbd gummies sleep y4E | whole rm6 greens cbd gummies | green 9jh happy cbd gummies | cbd vape ultraxmed cbd gummies | bliss N4S bites cbd gummies | botanical gardens cbd gummies phone number WdQ | rWK plus cbd oil hemp gummies side effects | 8VR kangaroo cbd gummies 250 mg is that total | when to take cbd X0l gummies for pain | cbd cannabidiol rsH gummies 250 mg | can i take rV8 cbd gummies on an international flight | do i have to chew Umr cbd gummies | oYg cbd anxiety gummies for dogs | dixie NAx cbd thc gummies | unbs tropical cbd gummies reviews 4Pj | cbd 60mg gummies ED2 uk | cbd gummies medford W3K oregon | rL3 where to buy medigreen cbd gummies | best vegan thc free cbd OuC gummies | cbd lqm gummy apple rings | do EDW cbd gummis make you high | low price montkush cbd gummies | cbd oil pills 0PC 15mg gummies | cbd gummies at local drug store SId | thc cbd cbn qgc gummies | will upstate elevator supply cbd gummies wkT get you high | 8Hg botanical gardens cbd gummies reviews | crystal 5Vh creek organics cbd gummies | 250mg of cbd 6vS gummies | cbd gummies legal mkp in sc | will mello cbd gummies bqD make you high | vegetarian cbd doctor recommended gummies | grownmd cbd k4D gummies reviews | is it legal to have hDT cbd gummies | what o85 do cbd gummies do for the body | ac7 cbd gummies to stop smoking | cbd gummies aga how much to eat | pure z15 cbd gummies hemp bombs | condor cbd gummies on en7 amazon | for sale gummy cbd | natures stimulant cbd gummies jMC for erectile dysfunction | energize cbd gummies free trial