– జయవీర్ గెలువు కోసం తల్లి సుమతి, సతీమణి అణుశ్రీ ప్రచారం
– ప్రతి షాపు లో ఆరు గ్యారంటీ లపై అవగాహన
– చెయ్యి గుర్తు పై ఓటు వేయాలని
నవతెలంగాణ -పెద్దవూర
నాగార్జున సాగర్ నియోజకవర్గం లో కాంగ్రెస్ ప్రచారం లో జోరుపెంచింది. జయవీర్ గెలుపు ఖాయం అయినప్పటికీ భారీ మెజార్టీ కోసం కృషి చేస్తున్నారు. అందులో బాగంగా బుధవారం పెద్దవూర మండల కేంద్రం లో మాజీ మంత్రి జానారెడ్డి సతీమణి కుందూరు సుమతి, ఆమె కోడలు జయవీరు సతీమణి అణుశ్రీ ప్రతి షాపుకు వెళ్లి కాంగ్రెస్ అరుగ్యారంటీలపై ప్రచారం చేస్తున్నారు. గత 40 ఏళ్ల చరిత్రలో ఎప్పుడు కూడా జనారెడ్డి ఫ్యామిలీలో మహిలు ఎప్పడు ప్రచారం లో పాల్గొన లేదు. ఈసారి జయవీర్ గెలువు ముందే ఖాయం అయింది. కనుక అధిక మెజార్టీ సాధించి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కిగిఫ్ట్ గా ఇవ్వాలని ప్రచార హోరు పెంచారు. ఈసందర్బంగా కుందూరు సుమతి మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారం లోకి వచ్చిన వెంటనే రైతులకు ఒకే సారి 2,00,000 రుణ మాఫీ,500 రూపాయలకే గ్యాస్ సిలెండర్, బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం, తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతిఒక్కరికి తొమ్మిది రకాల రేషన్ సరుకులు,ప్రతి నెల 2500 లు అకౌంట్ లో వేస్తున్నామన్నారు. నిరుద్యోగు
ఉపాద్యక్షులు పబ్బు అంజమ్మ యాదగిరి, అనుముల వెస్ ఎంపీపి అరుణ మహిళా కాంగ్రెస్ నాయకులు పాల్గిన్నారు.