
కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే డిక్లరేషన్ను ప్రకటించిందని అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసి తిరుతమని, 500 వందలకే గ్యాస్ సిలిండర్, 2 రేండు లక్షల ఏకకాలంలో రైతు రూణమఫి చేస్తామని మాజీ ఎమ్మెల్సీ, నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ డాక్టర్ భూపతి రెడ్డి అన్నారు. మంగళవారం ఇందల్ వాయి మండలంలోని అమ్సన్ పల్లి లో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందజేస్తామని, వృద్ధులు, వితంతువులకు 4000 పెన్షన్ నెలకు 4000 చొప్పున రూ.25వేల పెన్షన్ కుటుంబంలో ఒకరికి, ఇందిరమ్మ ఇంటికి 5 లక్షల సహాయం, ఆరోగ్య శ్రీ పథకంలో భాగంగా 5 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స, వెనుకబడిన వర్గాల ప్రజల జీవితాలలో వెలుగులు నింపేందుకే విద్యార్థులందరికీ ఫిజు రియింబర్స్మెంట్, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సహాయం ప్రతి ఏడాది, 18 ఏండ్లు పైబడిన రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేసి తీరుతామని విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీ, రైతులకు, కౌలు మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి అన్నారు. గతంలో రైతులకు ఎకరాకు రూ.15 వేల సహాయం, భూమి రుణమాఫీ ఒకే సారి చేసి చుపించామని, బీఆర్ఎస్ లేని నిరుపేదలకు సహాయం, ప్రతి ఏడాది పాలనలో విచ్చలవిడిగా అవినీతి రాజ్యమేలుతుందని రూ.12వేలు, ప్రభుత్వం వచ్చిన మొదటి ఏడాదికే చెప్పారు. ఆదివారం ఇందల్వాయి మండలంలోని మేగ్య నాయక్ తండాలో గడప గడపకూ కాంగ్రెస్.. 2లక్షల ఉద్యోగాలు, మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు సౌకర్యం, వరికి గిట్టుబాటు ధర పల్లెపల్లెకూ భూపతిరెడ్డి కార్యక్రమానికి ముఖ్య క్వింటాకు రూ.2500, పోడు భూమి రైతులకు అతిథిగా పాల్గొన్నారు. అంతకు ముందు సేవాలాల్ పట్టాల పంపిణీ, ధరణి రద్దు చేస్తామని డాక్టర్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, కాంగ్రెస్ పార్టీ భూపతి రెడ్డి పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలు, జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఇచ్చిందని, కేసీఆర్ పాలనలో
తెలంగాణ రైతులు, ప్రజలు దగా పడ్డారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయానికి పూర్వ వైభవం తెస్తామన్నారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ ఉపాధ్యక్షులు తాహెర్ బిన్ హంధాన్, జిల్లా కిసాన్ కేత్ అధ్యక్షులు ముప్పగంగా రెడ్డి, ఇందల్ వాయి మండల పార్టీ అధ్యక్షులు మోత్కూరి నవీన్ గౌడ్, డిసిసి కార్యదర్శి భాస్కర్ రెడ్డి, మోపాల్ మండల్ పార్టీ అధ్యక్షుడు సాయి రెడ్డి, డిసిసి డెలిగేట్ వెంకట్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సంతోష్ రెడ్డి, లక్ష్మి, రాజన్న, గంగాధర్, ప్రవీణ్, సురేందర్ రెడ్డి, ఎంపి గంగన్న,మోహన్, ఆశిష్ , నారాయణ, యాసీన్, నాసిర్, శ్రీనివాస్, సోముల, గంగామణి, శంషుద్దీన్, శ్రీనివాస్, మండల గ్రామ నాయకులు, కార్యకర్తలు, అన్సన్ పల్లి గ్రామస్తులు పాల్గొన్నారు.