తెలంగాణా ఎన్నికల ప్రచారానికి సీపీఐ(ఎం) జాతీయ నాయకులు

– 25 నుంచి 27 వరకు ఏచూరి, 24 నుంచి 26 వరకు మాణిక్‌ సర్కార్‌
– 25 నుంచి 28 వరకు బృందాకరత్‌
– 24న సుభాషిణీఅలీ, 20న విజయరాఘవన్‌, 19న రాఘవులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీపీఐ(ఎం) అభ్యర్థుల గెలుపుకోసం ఆ పార్టీ జాతీయ నాయకులు రానున్నారు. వారి పర్యటనలు ఖరారయ్యాయి. సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్‌సర్కార్‌, పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్‌, సుభాషిణీ అలీ, ఎ విజయరాఘవన్‌, బివి రాఘవులు రాష్ట్రంలో పర్యటించి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఈనెల 25న పాలేరు, 26న మిర్యాలగూడ, 27న భువనగిరి నియోజకవర్గాల్లో సీపీఐ(ఎం) అభ్యర్థుల గెలుపు కోసం సీతారాం ఏచూరి వివిధ బహిరంగసభలు, రోడ్‌షోలను నిర్వహిస్తారు. ఈనెల 24న ఖమ్మం, 25న ముదిగొండ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాజేడు, 26న భద్రాచలం, పాలేరు నియోజకవర్గం కూసుమంచి సభలు, రోడ్‌షోల్లో మాణిక్‌ సర్కార్‌ పాల్గొంటారు. ఈనెల 25న వైరా నియోజకవర్గంలో రోడ్‌షో, మధిర నియోజకవర్గం బోనకల్‌లో సభ, 26న ఇబ్రహీంపట్నం సభలో, 27న భద్రాచలం నియోజకవర్గంలోని దుమ్ము గూడెం, చర్ల, 28న కోదాడ, హుజూర్‌నగర్‌లలో బృందాకరత్‌ రోడ్‌షోలకు హాజరవుతారు. ఈనెల 24న జనగాం, హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌ సభల్లో సుభాషిణీ అలీ పాల్గొంటారు. ఈనెల 20న భద్రాచలం నియోజకవర్గంలోని వెంకటాపురం సభకు ఎ విజయరాఘవన్‌ హాజరవుతారు. ఈ నెల 19న పటాన్‌చెరు నియోజకవర్గం సభలో బివి రాఘవులు పాల్గొంటారు. ఈ కార్యక్రమాలను జయప్రదం చేయాలని ఆయా నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, ఓటర్లకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం బుధవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

Spread the love
Latest updates news (2024-07-04 05:55):

most effective cbd in gummies | blue dolphin cbd gummies AE0 | cbd gummies official lifrhacker | justcbd vegan cbd gwo gummies | uly jn6 cbd gummies for diabetes reviews | cbd vape pulse cbd gummies | maijuana free trial cbd gummies | can sHm you take cbd gummies on flights | condor gummies cbd big sale | green roads sweet fyb tooth cbd gummies | plus cbd oil hemp gummies reviews OlX | why are GWS cbd gummies legal in virginia | cbd gummies in houston Svp | hempworx cbd 170 YAK infused gummies | cbd Vmh gummy for dogs | cbd oil gummies canada 24R | free cbd gummies sample 9tc free shipping | lunchbox Eek cbd gummies sleep review | cbd cream cbd gummies 15000mg | cbd gummy and t04 yummy | jqQ cbd gummies for sale near me now | kangaroo k1h cbd gummies reddit | how long does edible AHy cbd gummy last | sHf cbd gummies with vitamin b | top rated cbd gummies 7Lr 2021 | esour 6GU gummys cbd near alamosa co | gummy apple n0g rings platinum cbd | wiH shark tank cbd gummy bears | cbd gummies near 4Vr by | cbd rJi gummies for anxiety gnc | Db4 can i give dog cbd gummy | 3000mg online sale cbd gummies | cbd gummy bear z9i side effects | cbd gummies morning or 5N6 night | twin elements cbd yFz gummies price | how to make G2q cbd gummy bears with jello | is it legal l47 to buy cbd gummies online | mit sisters cbd gummies u3p | free shipping cbd gummies ibs | Xlz holiday brand cbd gummies | cbd gummies affiliate low price | cbd xGX gummies in spanish | OKC cbd gummies odessa tx | we I1U vape just cbd gummies | kats botanicals cbd infused QIG gummies | keanu reeves clinical fNa cbd gummies | hmH cbd nordic gummies review | how much cbd gummies should i take Jt2 for sleep | hybrid cbd gummies big sale | which is the best cbd gummies jEd for pain