కర్ణాటకలో డెంగ్యూ కలకలం.. 7000 దాటిన కేసులు..

నవతెలంగాణ- బెంగళూరు: కర్ణాటకలో డెంగ్యూ వ్యాధి కలకలం రేపుతుంది. రోజు రోజుకు డెంగ్యూ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా డెంగ్యూ కేసుల సంఖ్య 7,000 దాటింది. దాంతో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దినేశ్‌ గుండూరావు సంబంధిత అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి డెంగ్యూను అదుపు చేయడంపై చర్చించారు. డెంగ్యూను సమర్థంగా కట్టడి చేయడం కోసం డిసీజ్‌ సర్వైలెన్స్‌ డ్యాష్‌ బోర్డును, మొబైల్‌ అప్లకేషన్‌ను ప్రారంభించారు. మరోవైపు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా డెంగ్యూ నియంత్రణపై ఉన్నతాధికారులతో చర్చించారు. వ్యాధి మరింత విస్తరించకుండా తగు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రజలు కూడా పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. వీధుల్లో మురికి నీటి గుంటలు లేకుండా, దోమలకు మరుగు లేకుండా చూసుకోవాలన్నారు. మున్సిపల్‌ అధికారులకు సమాచారం ఇచ్చి ఎప్పటికప్పుడు మురుగు నీటిని, చెత్తను క్లీన్‌ చేయించుకోవాలని సూచించారు.

Spread the love
Latest updates news (2024-06-30 11:05):

can insoluable Td1 fiber raise blood sugar | otc medicine to 3BO lower blood sugar | is 157 a high blood sugar reading seD | D8d blood sugar skipping meals | normal blood sugar level for 77 year old qqh woman | low blood F6f sugar causes and symptoms | effects of vcu high blood sugar on wound healing | alcohol drinking nGP that dont raise blood sugar | will albuterol raise your bwp blood sugar | o blood type sugar 6uT | most effective blood sugar blog | blood sugar 171 then C0u low | side effects high blood sugar v33 during pregnancy | does hashimoto cause low blood sugar yUB | fasting blood sugar level 119 nyO mg dl | does the dextrose in dFA stevia raise blood sugar | normal EB0 blood sugar levels for diabetic adults | random zoi blood sugar reading 144 | vinegar blood sugar cancer Rxc | what happens if blood zGF sugar drops too low | low blood sugar numbers HRd during pregnancy | blood sugar and Ukp mood disorders | blood sugar uTW levels chart by age | how to sr0 bring blood sugar levels dn | best blood sugar monitor oYR nz | wg6 does tomato raise blood sugar | convert blood sugar from mg dl 8F1 to mmol | blood sugar drops despite OCd eating food and sweets | how to ICp control blood sugar in bengali | gWB when your blood sugar is high how do you feel | blood VSP sugar test conditions | what rSu is the normal blood sugar spike after eating | ohN why does blood sugar spike | blood sugar mVb 62 fasting | does cinnamon help XQu reduce blood sugar levels | low blood sugar 1 3n2 hour after eating | ps9 apple watch blood sugar series 8 | fasting blood oUC sugar for diabetic mellitus | blood sugar and cholesterol q0T test | hiw to Of1 lower blood sugar fast | can high blood sugar make you soj hallucinate | mayo clinic random low blood sugar KEO | beyond blood sugar diet Xuf reviews | insulin 3Cg lowers blood sugar levels in three ways | drinks for high blood yS0 sugar | length hwr of time walking effect on blood sugar levels | client with diabetes 2VQ recommended blood sugar levels | blood sugar s7c gets high at night | blood sugar level during SA5 pregnancy normal | what does 158 blood sugar mean E51