నవతెలంగాణ-గోవిందరావుపేట : గ్రామంలో బి.ఆర్.ఎస్. పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యర్థి బడే నాగజ్యోతి గారి కారు గుర్తుకి ఓటు వేయమని ఓటర్లను అభ్యర్థిస్తున్న జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోరిక గోవింద నాయక్ గారు. ఈ యొక్క కార్యక్రమంలో అక్కినేపల్లి రమేష్ జాలపర్తి రామారావు ఫక్రుద్దీన్ మునగాల వెంకన్న కరుణాకర్ కాసు కాని భిక్షం తుమ్మల శివ జన్ను కరుణాకర్ రెండేడ్ల మోహన్ రెడ్డి కో ఆప్షన్ సభ్యులు బాబర్ ఎంపీటీసీ ఆలూరి శ్రీనివాసరావు అల్లమనేని హనుమంతరావు బండి మల్లేష్ లక్కాకుల రాజారావు సామ మోహన్ రెడ్డి మామిడి రాజేష్ పాపులు వివరాలు భూక్య దేవనాయక్ సునీత సంధ్య స్వప్న స్వరూప కవిత నేలమ్మ కందాల ఇంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు