మహంకాళి బోనాల ఉత్సవాల్లో అపశ్రుతి…

హైదరాబాద్-హైదరాబాద్
సికింద్రాబాద్ మహంకాళి బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఆదివారం తెల్లవారుజాము నుంచి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి బోనాల పండుగకు భక్తులు తరలివచ్చారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. ఎంతో ఉత్సాహంగా సాగుతున్న బోనాల ఉత్సవాల్లో ఆదివారం రాత్రి అపశ్రుతి చోటుచేసుకుంది. మహంకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన ఓ భక్తుడు ఆదివారం రాత్రి విద్యుదాఘాతంతో మృతి చెందాడు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకునే క్రమంలో విద్యుత్ స్తంభం తగిలి కరెంట్ షాక్ రావడంతో మరణించాడు. గమనించిన తోటి భక్తులు కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. వెంటనే యువకుడి మృతదేహాన్ని పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన బేగంబజార్‌ వాసి ఆకాష్‌ సింగ్‌ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. భక్తుడి మరణంతో కాసేపటి వరకు అమ్మవారి ప్రాంగణంలో అలజడి నెలకొంది. అనంతరం పోలీసుల చొరవతో తిరిగి యథావిథిగా భక్తులు అమ్మవారికి మొక్కులు సమర్పించుకున్నారు.
Spread the love
Latest updates news (2024-07-07 00:50):

jVj cbd gummy new york | biokinetic cbd cannabidiol gummies s4d | cbd 6LO gummy bears 5 mg | sleepy time cbd rN7 gummies | cbd gummies in MEO lansing area | cbd gummies legal in yd4 ohio | how do cbd 7AW gummies make you feel reddit | biocare cbd doctor recommended gummies | cbd thc gummies new york MYL | cEI amazon super cbd gummies | liberty 3Bs cbd gummies phone number | how much are cbd gummies egN near me | cbd 1000mg gummies why does it say 1000mg TfD | cbd gummies frisco cbd cream | kinds of cbd Jk8 gummies | blitz d8 cbd gummies TTC | cbd gummies melatonin online sale | genuine testing cbd gummies | best cbd cmJ gummies for cats | are hemp cJY and cbd gummies the same | l3q cbd gummies with apple cider vinegar | nuleaf big sale cbd gummies | trulieve for sale cbd gummies | 200mg official cbd gummy | cbd wNM gummies for brain health | where can you KHr buy natures boost cbd gummies | are ek5 cbd gummies bad for your health | cbd oil gummies to LzL stop smoking | cbd blue raspberry gummies 9sO 1000mg | cbd cUr gummies to stop marijuana panic | delta 8 cbd 238 gummies uk | cbd gummies hempure cbd oil | lyft cbd t5Y gummy worms | does cbd gummies help you xrb quit smoking | smilz cbd kra gummies customer service | cbd gummies JkE 30000 mg | OgO denver cbd gummy bears | grownmd cbd gummies X6g for ed | cbd gummies ID7 at vitamin shoppe | kana XIs cbd gummies cost | cbd 2JI gummies for dementia | cbd gummies 600mg jar clear WeN bear multi colored bears | cbd rainbow gummies free trial | tom hanks cbd gummies YVd | cbd with cbn gummies QOp | SoJ cbd for pain gummies | cbd eC5 gummies low thc | zaO do wyld cbd gummies get you high | are there any side effects of cbd gummies 2ln | paradise cbd gummies 6WE 25mg