తెలుగు సాహిత్యం – వ్యాధులు

– వ్యాసరచనలకు ఆహ్వానం
తెలుగు సాహిత్యం – వ్యాధులు అనే అంశం మీద వ్యాసరచన నిర్వహిస్తున్నట్టు రావులపాటి సీతారాం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రాచీన సాహిత్యం మొదలుకొని ఆధునిక సాహిత్యంలోని అన్ని ప్రక్రియ లలో ప్రస్తావితమైన వ్యాధుల గురించి అధ్యయణ విశ్లేషణలతో కూడిన వ్యాసాలు (15 పేజీలకు మించకుండా) ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి కలిగిన వారు అక్టోబర్‌ 30లోగా సీతారాం, 6-2-46/హెచ్‌, జమ్మిబండ, చెరువు బజార్‌, ఖమ్మం – 507001, తెలంగాణ చిరునామాకు పంప వచ్చు. ఎంపికయిన వ్యాసాలను రవళి సాహితీ సమాఖ్య ప్రచురి స్తుంది. వివరాలకు 9866563519 నంబరు నందు సంప్రదించవచ్చు.