కథలకు ఆహ్వానం

డాక్టర్‌ వేదగిరి రాంబాబు జయంతి సందర్భంగా, అక్టోబర్‌ 14న వెలువడనున్న మా కథలు – 2022 సంకలనంలో ప్రచురణ కోసం, 2022 లో పబ్లిష్‌ అయిన కథలను రచయితలు పంపవచ్చును. ఆసక్తి కలిగిన వారు ఆగస్టు 15లోగా సి. హెచ్‌. శివరామ ప్రసాద్‌, కన్వీనర్‌ స్వగహ అపార్ట్మెంట్‌, ‘సి’ బ్లాక్‌, జి-2, భాగ్యనగర్‌ కాలనీ, కూకట్పల్లి హైదరాబాద్‌ – 500072 చిరునామాకు పంపవచ్చు. వివరాలకు 9390085292 నంబరు నందు సంప్రదించవచ్చు.

Spread the love