
నవతెలంగాణ ఆర్మూర్: మండలంలోని పి ప్రీ గ్రామంలో ఆదివారం ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి ఆదేశానుసారం గ్రామ ప్రజలకు గొడుగులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆశాపురం దేవి శ్రీనివాస్ రెడ్డి, సొసైటీ చైర్మన్ సోమ హేమంత్ రెడ్డి, ఎంపీటీసీ సామెర సురేష్ తదితరులు పాల్గొన్నారు.