బి ఫాం ఇచ్చిన పార్టీకి మద్దతు తెలుపుతాం: జిల్లా అధ్యక్షులు

నవతెలంగాణ- తాడ్వాయి 
ముదిరాజులకు కామారెడ్డి జిల్లాలో ఒక్కసారి ఏ పార్టీ తరపున పోటీ చేయడానికి” బి.పాం” ఇస్తే ఆ పార్టీకే తమ జాతి పూర్తి మద్దతు ఇస్తామని కామారెడ్డి జిల్లా అధ్యక్షులు డాక్టర్ భట్టు విఠల్ ముదిరాజ్ డిమాండ్ చేశారు ఆదివారము కామారెడ్డి జిల్లా కేంద్రంలో పెద్దమ్మ  ఆలయం లో జరిగిన ప్లీనరీ నిర్వహణ కోసం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ తము 76 యేండ్ల స్వాతంత్ర దినోత్సవంలో తమ ఆకాంక్షలు, డిమాండ్ల లను ప్రభుత్వం అధికారికంగా ఇప్పటికీ తీర్చ లేదని, ఖరాఖండిగా చెప్పారు.  GO no 15 ను వెంటనే అమలు చేసే పార్టీకే  రాబోయే ఎన్నికల్లో ముదిరాజుల మద్దతు ఉంటుందని, లిఖిత పూర్వకంగా హామీ ఇస్తే నే ఓట్లు వేయాలా i పిలుపు ఇచ్చారు. 1000 కోట్లతో ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని ప్రతీ ముదిరాజు ను మత్స్య శాఖ ద్వారా సభ్యత్వం కల్పించాలని డిమాండ్ చేయనున్నట్లు తెలిపారు. ప్రతీ కుటుంబానికి 5లక్షల రూపాయలు ఆర్ధిక సహాయం ముదిరాజ్ బందు పథకం ద్వారా అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కనకాయ ముదిరాజ్ యువత ప్రధాన కార్యదర్శి జగన్ ముదిరాజ్, pp నంద రమేష్ ముదిరాజ్ న్యాయవాది భిక్షపతి ముదిరాజ్  ,పట్టణ అధ్యక్షులు లక్ష్మినారాయణ ముదిరాజ్,ఉపాధ్యక్షులు కాళ్ళ గంగరాజు ముదిరాజ్,మహేష్ ముదిరాజ్ ,మురళి ముదిరాజ్  గోవర్ధన్ ముదిరాజ్ ,శంకర్ ముదిరాజ్ ,పిల్లి మల్లేష్ ముదిరాజ్ , వివిధ పాందిల అధ్యక్షులు కార్యవర్గం సభ్యులు పాల్గొన్నారు
Spread the love
Latest updates news (2024-07-07 06:41):

TiC blood sugar monitors without needles | what happens when M4x blood sugar is to low | blood sugar levels Tne after covid | normal blood sugar count UxW for a cat | herbal medicine for low blood sugar PXc | 81 fRk mg dl blood sugar after eating | high fructose corn syrup effect EFM on blood sugar | does GIx doxycycline lower blood sugar | how much exercise do you need to lower O50 blood sugar | how to naturally drop 5wC blood sugar 150 | insulinoma drop in blood sugar SHt ferret | low blood sugar feeling when blood SOz sugar is normal | high tG9 fasting blood sugar on keto in the morning | blood sugar tracker pdf O1O | 7hg persistent low blood sugar | fVm is 220 blood sugar dangerous | can hydroxyzine lower blood sugar 0hv | 2 NIa hours postprandial blood sugar level | perfect kVL keto blood sugar support reviews | where to prick to q81 check blood sugar | is 116 a good blood 7x5 sugar number | blood sugar level at 212 N9b | does TqR drinking beer lower your blood sugar | american diabetes 7Fr association blood sugar fasting | BGe blood sugar check icd 10 | blood sugar rise after exercise iNT diabetes | ivr can low blood sugar levels cause migraines | blood sugar OQe fasting 113 level | what foods 8gM bring your blood sugar down | what to eat to get high fY4 blood sugar down | blood pLV sugar in morning is vrey high | high blood sugar with low PP5 carb diet | blood sugar iOC 3 hours after eating american diabetes association | child blood sugar wOB after eating chart | where TTD to test for blood sugar | dialysis fSG effect on blood sugar | will a sugar problem affect your blood pressure oSe | Aa7 how long after exercise will blood sugar drop | lifting weights lower VQl blood sugar | 9to doesm carbs cause blood suger issues | AA7 blood sugar without needles price | normal pBl fasting blood sugar level for female | 180 iey reading on blood sugar test | signs your dog has low O9M blood sugar | can zyrtec elevate fGe blood sugar | blood Njr sugar level 294 | fways to reducw blood dhJ sugar by diet | does blood sugar improve towards end mTC of pregnancy | do statin drugs elevate U6o blood sugar | dqH new diabetes blood sugar monitor