అమీర్ నగర్ లో బీఆర్ఎస్ నాయకుల  ఇంటింటి  ప్రచారం

నవతెలంగాణ -కమ్మర్ పల్లి
మండలంలోని అమీర్ నగర్ లో శుక్రవారం సర్పంచ్ పుప్పాల గంగాధర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంటింటికి బీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. బాల్కొండ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ నాయకులు ఇంటింటికి వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు, గ్రామంలో మంత్రి చేసిన అభివృద్ధి పనులు ఓటర్లకు వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి ప్రశాంత్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపంచాలని కోరారు. గ్రామంలో మంత్రి చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన కరపత్రాలను ఇంటింటికి అందజేశారు. ప్రతిపక్ష పార్టీల నాయకుల కల్లబొల్లి మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని బీఆర్ఎస్ నాయకులు ఓటర్లను కోరారు. ముచ్చటగా మూడోసారి  మంత్రి ప్రశాంత్ రెడ్డి ని గెలిపించుకోవడం ద్వారా గ్రామంలో మరింత అభివృద్ధి సాధించుకోవడానికి ఆస్కారం ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాలావతి ప్రకాష్, సింగిల్ విండో వైస్ చైర్మన్ ఆకుల రాజన్న, బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు గంగం గంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Spread the love
Latest updates news (2024-07-07 09:23):

does brovava affect bQe blood sugar | is 340 a high blood sugar U4t reading | tGq what fruit lowers blood sugar levels | what 6Wf tea to drink for high blood sugar | blood eAF sugar levels during early pregnancy | pregnancy blood sugar level chart 23J | non prick blood sugar tester commercial W8g | normal zo2 blood sugar levels women | when to take post prandial blood 5ru sugar | can optavia CWO cause low blood sugar | how soon do you check your blood TP0 sugar | dangerous GUM loe blood sugar levels | 166 NUL blood sugar reading | how long after meals to test blood sugar Omc | signs 4oX of high sugar levels in the blood | normal 0eJ blood sugar for 3 month old baby | dinner recipes that won raise blood sugar UVl | HiC blood sugar 89 3 hours after eating | normal blood sugar readings for non Ksn diabetic | berberine Fsm for blood sugar | sign of high or low blood sugar tqe in kids | how long to E4F get sugar out of your blood | AzB how to lower blood sugar immediately for test | blood sugar level Fco of 111 | blood sugar EWh 76 after exercise | will cinnamon lower your blood U6o sugar | no sleep blood sugar Qx6 | acceptable Qnd blood suger levels | high ketones normal blood 4bP sugar | does cinnamon zfq lower blood sugar in humans | how does armour thyroid affect 3Ol blood sugar | repair damage caused my GBS extended elevated blood sugar | printable blood sugar chart type 2 diabetes fr2 | what should your blood o3B sugar be during the day | low blood sugar 4fP candy | will niacin raise my blood sugar Mwq | high Jtr blood sugar cancer | blood sugar 3Oo testing machine price in kolkata | raises blood sugar levels in 0YO between meals | why do random blood sugar sEA indication | how to test tSM your blood suger | can too much fruit umr raise your blood sugar levels | VJW mcgraw hill blood sugar regulation in diabetics | 102 blood Q0g sugar a1c | J08 finger hurting after testing blood sugar | fish oil for blood sugar kXY | iVP 112 average blood sugar | chest pain high blood qSy sugar | normal MBO blood sugar in millimoles | migraine and qSE blood sugar