డ్రగ్స్ విక్రయం.. తెలుగు నిర్మాత అరెస్ట్‌

నవతెలంగాణ – హైదరాబాద్‌: మాదక ద్రవ్యాల విక్రయం కేసులో ‘కబాలి’ చిత్ర తెలుగు నిర్మాత కృష్ణ ప్రసాద్‌ చౌదరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు బుధవారం ఉదయం వెల్లడించిన సైబరాబాద్‌ పోలీసులు.. అరెస్ట్‌ చేసినట్లు తాజాగా ప్రకటించారు. నిందితుడు కొకైన్‌ విక్రయిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. కేపీ చౌదరి నుంచి 82.75 గ్రాముల కొకైన్, కారు, రూ.2.05 లక్షల నగదు, 4 మొబైళ్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. కృష్ణ ప్రసాద్‌ చౌదరిది ఖమ్మం జిల్లా బోనకల్‌. బీటెక్‌ చదివి పలు ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసిన ఆయన.. 2016 నుంచి సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. రజనీకాంత్‌ హీరోగా నటించిన ‘కబాలి’ సినిమా తెలుగు వర్షన్‌కు నిర్మాతగా వ్యవహరించారు. కృష్ణప్రసాద్‌ చౌదరి పలు తెలుగు, తమిళ సినిమాలకు డిస్ట్రిబ్యూటర్‌గానూ పనిచేశారు. సర్దార్‌ గబ్బర్‌సింగ్‌, సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు, అర్జున్‌ సురవరం తదితర సినిమాలకు ఆయన డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించారు. అనుకున్నంతగా లాభాలు రాకపోవడంతో కేపీ చౌదరి డ్రగ్స్‌ సరఫరాలోకి దిగారు. గోవాలో ఓహెచ్‌ఎం పబ్‌ను ఆయన ప్రారంభించారు. హైదరాబాద్‌ నుంచి గోవా వచ్చే స్నేహితులు, సెలెబ్రిటీలకు డ్రగ్స్‌ సరఫరా చేశారు. వ్యాపారంలో నష్టాలు రావడంతో ఈ ఏడాది ఏప్రిల్‌లో తిరిగి హైదరాబాద్‌ వచ్చారు. గోవా నుంచి వచ్చే ముందు నైజీరియన్‌ పెటిట్‌ యేజుబర్‌ నుంచి 100 ప్యాకెట్ల కొకైన్‌ను తీసుకొచ్చారు. వాటిలో కొన్నింటిని వినియోగించిన కేపీ చౌదరి.. మిగిలిన వాటిని కిస్మత్‌పూర్‌ క్రాస్‌రోడ్డు వద్ద విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.

Spread the love
Latest updates news (2024-07-07 04:21):

walgreens cbd gummies free shipping | what do cbd gummies help 2XD | cbd gummies to help with PLt anxiety | gummie online sale bears cbd | chill gummies cbd infused yO3 mini fruits 150mg | koi cbd gummies 6 rH1 | PaB one or two cbd gummies for sleep | smilz pIt cbd gummies reviews bbb | HBk heavenly candy cbd gummies review | cheap Y7f cbd gummies reddit | mushroom dam shaped cbd gummies | can nvs cbd gummies cause nausea | where to buy cbd gummies in md xen | reviews on 2Hk green ape cbd gummies | real fruit uPH infused cbd gummies | nature cbd 0p2 gummies for ed | best wholesale cbd HTJ gummies | usP 300mg cbd gummies wholesale private label | cbd gummies Evz with trace thc | is it okay to take a cbd VgD gummies every night | XXr 20mg best cbd gummies for pain wholesale | miracle nutritional organic gummies nWF cbd | kana U2g cbd gummies for tinnitus | purekanna cbd gummies free trial | cbd gummy for beginners lIB | not pot cbd tu7 gummies | cbd most effective hempful gummies | most effective hempvive cbd gummies | WMW who owns pure strength cbd gummies | fake NWx cbd gummies what | eagle hemp cbd gummies stock price qsf | blissful CAo days cbd gummies | 9kv wyld cbd hemp gummies | best cbd cream cbd gummies | cbd gummies free trial effectiveness | cbd gummies for anxiety and RlH stress | qiy dog ate cbd gummy | bio cbd cbd cream gummy | fun drop caR cbd gummies price | best thc cbd kPo gummies | price of RY5 600 mg cbd gummies | keylife cbd gummies review 6fs | natures boost Epv cbd gummies for sale | cbd relax gummies online shop | cornbread l5g organic berry cbd gummies | whats the difference in cbd gummies and hemp gummies nmG | walgreen cbd doctor recommended gummies | platinum cbd gummies 500mg btk reviews | cbd gummies 3ML at night | earthbound cbd asteroid gummies u4d