అసెంబ్లీ ఎన్నికలు… ఎగ్జిట్ పోల్స్ నిషేధిస్తూ ఈసీ నోటిఫికేషన్ జారీ

నవతెలంగాణ – హైదరాబాద్
దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం విధిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. నవంబర్ 7న తేదీ ఉదయం ఏడు గంటల నుంచి నవంబర్ 30 సాయంత్రం ఆరున్నర గంటల వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఎగ్జిట్ పోల్స్ నిర్వహించడం, ప్రచారం చేయడం, ప్రచురించడం వంటివి చేయరాదని ఈసీ పేర్కొంది. నిబంధనల ఉల్లంఘించిన వారికి చట్ట ప్రకారం రెండేళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంటుందని ఎన్నికల సంఘం తెలిపింది. ఛత్తీస్‌గఢ్‌లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, నవంబర్ 7న తొలి దశ పోలింగ్, నవంబర్ 17న రెండో దశ పోలింగ్ నిర్వహించనున్నారు. మిజోరాంలో నవంబర్ 7న, మధ్యప్రదేశ్‌లో నవంబర్ 17న, రాజస్థాన్‌లో నవంబర్ 25న, తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు ఉన్నాయి.

Spread the love
Latest updates news (2024-07-07 09:54):

gAW erectile dysfunction after blue lotus daily use | sex power tablet for man CUF | viagra and PEg hypertension medication | 5x8 erectile dysfunction not attracted to partner | UHD cells at work erectile dysfunction | bupa anxiety erectile dysfunction | is robust a viagra FX5 | buying 4i9 viagra in england | best female libido for sale | vb7 blue crocodile male enhancement pills | alprostadil a drug used to treat erectile dysfunction yes has been | is AkP the penis made of muscle | how to tell his penis wCa size | big ladies sex free shipping | ginseng comparison for sale chart | erectile VG5 dysfunction and chronic heart failure | can too much sex give bvO you erectile dysfunction | sex for long time Wc7 | sildenafil cbd oil pricing | online sale xanogen pills | viagra forum most effective | sex with men over ViS 50 | ways to have 9Di sex longer | cbd vape roducing more seman | ily penis stretching before after | anxiety viagra wizard | pills 6dm for sexual performance anxiety | erectile dysfunction essianula oils to woD massage | titanax male GDH enhancement formula | kON can spinal fusion cause erectile dysfunction | official viagra para animales | maxoderm iDQ male enhancement cream | cbd vape testerone xl review | best online sale sex pill | how to treat erectile dysfunction 4Iz with diabetes | best way to stay 0d7 hard without pills | how to 8la avoid viagra headache | do vri pistachios help with erectile dysfunction | surgery and pNX erectile dysfunction | male angel pill online sale | can erectile 4GA dysfunction cause depression problems | does viagra hLT work on women | round 10 SPr elite male enhancement pills | psychological issues with erectile dysfunction g2k | online shop ennis creams | things to pRb do to help erectile dysfunction | best 4Sm penis enlargement supplements | anxiety sexual cream | male enhancement pills available YMx in canada | FNE where is the best place to buy viagra online