‘ప్రజా యుయుద్ధ నౌక ‘గద్దర్ యాదిలో బహుజన కెరటాలు మాసపత్రిక వెలువరించే స్ఫూర్తి సంచికకు రచనలను ఆహ్వానిస్తుంది. గద్దర్ జీవితం, ఉద్యమ ప్రస్థానాన్ని, పాటలను విశ్లేషిస్తూ రాసిన వ్యాసాలను, కవితలను ఆగస్టు 31 తేదిలోపు bahujanakeratalu2001@ gmail.com కు మెయిల్ చేయవలెను. లేదా 7989880088 నెంబర్‌కి వాట్సాప్ ద్వారా పంపించవచ్చు.