ఇoదూర్ తిరుమల గోవింద వనమాల వేంకటేశ్వర స్వామి వారి దర్శన భాగ్యం..

నవతెలంగాణ- మోపాల్

మొపాల్ మండలoలోని నర్సింగ్ పల్లి లోనీ ఇoదూర్ తిరుమల గోవింద వనమాల వేంకటేశ్వర స్వామి వారి ఆలయం(నర్సింగ్ పల్లి)లో శ్రావణ శుక్రవారం సందర్భంగా ఉదయం 6.30ని.కి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి అభిషేకం మరియు సాయంత్రం 6.30నీకి అమ్మవారి కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించబడును. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనిఅమ్మవారిఅనుగ్రహంపొందగలరు.ఇందూరుఅన్నమయ్యనర్సింహారెడ్డి తెలియజేశారు.