కౌలు రైతులను ఆదునవాబుపేటలో ఈత వనం ఏర్పాటు

ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ నవీన్‌ చంద్ర
నవతెలంగాణ-నవాబుపేట్‌
9వ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ డిపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలో మం డల కేంద్రంలో ఈత వనం నాటడానికి సంకల్పించామని ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ నవీన్‌ చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం మండలంలోని గీతా కార్మికుడు కిష్ట య్య పొలంలో (100)ఈత చెట్టు మొక్కలను నాటారు. కార్యక్రమంలో జిల్లా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ నవీన్‌ చం ద్ర, అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌ రెడ్డి, వికారాబాద్‌ సీఐ కె. రాఘవీణ, ఎస్‌ఐలు వీరంజనేయు లు, వాణి, ఇతర ఎక్సైజ్‌ సిబ్బంది, జిల్లా గౌడ సం ఘం అధ్యక్షులు మల్లికార్జు నగౌడ్‌, ఇతర గౌడ సం ఘం ప్రతినిధులు పాల్గొ న్నారు. జిల్లా ఎక్సైజ్‌ సూప రింటెండెంట్‌ నవీన్‌ చంద్ర మాట్లాడుతూ తెలంగాణ కు హరితహారంలో భాగం గా ఈ సంవత్సరం ఎక్సైజ్‌శాఖ అధ్వర్యంలో సుమారు 35800 ఈత మొక్కలను పెంచడం లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిపారు. ోని ప్రభుత్వం