ప్రతి ఒక్కరు తెలంగాణ కార్మిక శాఖ సీ యస్ సి హెల్త్ కేర్ ఉపయోగించుకోవాలి

నవతెలంగాణ-ధర్మసాగర్ : ప్రతి ఒక్కరు తెలంగాణ కార్మిక శాఖ సీ ఎస్ సీ హెల్త్ కేర్ కార్డు ను ఉపయోగించుకోవాలని వరంగల్ జిల్లా లేబరు కార్డు కన్వీనర్ రవితేజ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని గ్రామ పంచయతీ, యస్ సీ కమిటీ హాల్ లో తెలంగాణ కార్మిక శాఖ కింద నమోదిత కార్మికుల కోసం తెలంగాణ ప్రభుత్వం కార్మిక శాఖ  అధ్వర్యంలో   గ్రామ ప్రజలకు   ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాన్ని  నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ ప్రజలకు సంస్థ ద్వారా అన్నీ రకలా వైద్య పరిక్షలు పూర్తి   ఉచితంగా నిర్వహించబడుతయాన్నరు.అందుకు ప్రతి ఒక్కరు మీ యొక్క ఆధార్ కార్డ్ మరియు లేబర్ రిజిస్ట్రేషన్ కార్డ్‌ని క్యాంపు సైట్‌కి తీసుకురావాలని ఈ సందర్భంగా కోరారు.లేబర్ కార్డు కలిగి ఉన్న అందరికి రక్త, మూత్ర, గుండె ,ఊపిరితిత్తులకు సంబంధించిన 53 రకాల వైద్య ఆరోగ్య పరిక్షలు ఉచితంగా నిర్వహిచ్చమ్మన్నారు. ఈ వైద్య శిబిరంన్ని ఉదయం 7గంటల  నుండి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించామన్నారు.పూర్తి సమాచారం కోసం లేబర్  కార్యాలయం CSC హెల్త్ కేర్  వరంగల్ అర్బన్ జల్లా  సంప్రదించండి రవితేజ ఇల్లందుల 8008248494 శశిధర్  క్యాంప్ కోఆర్డినేటర్ 9652076728 సప్రదించలని ఈ సంద్భంగా తెలిపారు. కార్యక్రమంలో సీ ఎస్ సీ సిబ్బంది, ఏ ఎన్ ఎం లు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love
Latest updates news (2024-07-04 19:17):

sugar alcohol effect D5q on blood glucose | dMr i frequent low blood sugar | what is the safe range lKV for blood sugar levels | my blood sugar is 90 after eating 4Dv | will low blood 7GP sugar affect blood pressure | can icH blood sugar affect tinnitus | fjG blood sugar and cortisol levels | can fasting uvK lower my blood sugar | can control blood 7lY sugar | when your blood VAH sugar drops does it effect your heart | why my blood sugar is slightly 7eq elevated in the morning | rNO diabetic good blood sugar reading | hyw things that can increase your blood sugar | effect of Ayq water on fasting blood sugar | blood sugar below 70 in the bCD morning | how much to test blood sugar after 6J6 eating | blood sugar monitor S4t on your arm | is blood sugar t5X spike bad | does 3iC eating almonds increase blood sugar | fe6 why do you sweat when your blood sugar is low | can sodium affect qb1 blood sugar | blood sugar level 172 yJf right after eating | fruits that cut blood sugar Bvk | what is the rOO highest blood sugar level | how does sugar and salt affect blood OLo pressure | genuine 590 blood sugar | blood SMI sugar chart level | my blood sugar is 89 is that low uRT | hkq average blood sugar calculated from the hba1c 111 | uncontrolled blood sugar in diabetes xwp | what is the acceptable blood sugar level gFr | blood sugar levels 20 maW minutes after eating | what good to eat when v5Y your blood sugar is low | low blood sugar attack what to Wkn do | why high blood XzP sugar in morning | how lower your blood sugar 1B2 | highest vPK recorded blood sugar | how to check kRU blood sugar glucometer | low ggW blood sugar what should i eat | from requiring high XXI levels of ketones and blood sugar | can cashews raise blood sugar hKP | weiner dogs and zDd low blood sugar | low blood hYf sugar and cardiac arrest | blood KGh sugar test eggs | blood sugar 174 uUI fasting | 77 fasting blood sugar v55 | are you diabetic qjy with low blood sugar | how to take a blood BOn sugar test | blood sugar 190 fasting jOD | low blood Abv sugar digestion problems