Rajasthan : కాంగ్రెస్‌ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

నవతెలంగాణ – జైపూర్‌ : వచ్చే నెలలో జరగనున్న ఎన్నికల్లో భాగంగా రాజస్థాన్‌ కాంగ్రెస్‌ అభ్యర్థుల తొలి జాబితాను శనివారం విడుదల చేసింది. ఈ జాబితాలో 33 మంది అభ్యర్థులను కాంగ్రెస్‌ ప్రకటించింది. రాజస్థాన్‌ సిఎం అశోక్‌ గెహ్లాట్‌ సర్దార్‌పురా నుంచి బరిలోకి దిగనున్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌ టోనక్‌ నుంచి పోటీ చేయనున్నారు. ఇక రాజస్థాన్‌ అసెంబ్లీ స్పీకర్‌ సి.పి జోషి నాథద్వారా అసెంబ్లీ నియోజకవర్గం, ఇక కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు గోవింద్‌ సింగ్‌ దోతస్రా.. లచ్మాన్‌గఢ్‌ నుంచి పోటీకి దిగారు. కాగా, రాజస్థాన్‌లో ముఖ్యమంత్రి అశోక్‌గెహ్లాట్‌కి, మాజీ డిప్యూటీ సిఎం సచిన్‌ పైలట్‌కి మధ్య విబేధాలు ఉన్నాయి. అయితే ఈ విబేధాలు ఎన్నికల్లో ప్రభావం చూపొచ్చని ఆ పార్టీ శ్రేణులతోపాటు, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఐక్యంగా పోరాడతామని, గెలిచిన తర్వాతే ముఖ్యమంత్రిని ఎంచుకోవడం జరుగుతుందని గత నెల్లో సచిన్‌ పైలట్‌ ప్రకటించారు. ఆ రాష్ట్రంలో 200 అసెంబ్లీ స్థానాలకుగాను ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్‌ 23 నుంచి 25 వరకు పోలింగ్‌ జరగనుంది. ఎన్నికల ఫలితాలు డిసెంబర్‌ 3వ తేదీన వెలువడనున్నాయి.

Spread the love
Latest updates news (2024-06-30 15:34):

female libido enhancer gaL natural | eIB male masturbation small dick | male online sale enhancement bodybuilding | anxiety male extenders | viagra ring doctor recommended | enius exercise doctor recommended | flaccid sex official | enhance female orgasm most effective | mtf hrt viagra official | pr0 erectile dysfunction and premature ejaculation cure | increase female arousal ug3 naturally | how to keep Dxj your sex drive up | bayer viagra cbd oil | discreet pills for QwS erectile dysfunction | 5 Fta fruits for erectile dysfunction | new male enhancement pills in Hxb 2022 | 32 Blb male stress erectile dysfunction | does viagra make you cRM sleepy | nizoral most effective generic | male erectile dysfunction is often linked with 2AQ | stop o3L premature ejaculation naturally | makemelast official com | low price gnc products testosterone | penis lbH pump before and after pic | CBj price cost of viagra | alprazolam ACV and erectile dysfunction | what over the counter 3Ll pills work like viagra | stories about cbd cream viagra | how safe is cialis 9oL | super 2QO male vitality scam | XxQ break viagra in half | increase yJi penis sensitivity reddit | alcohol recovery erectile Uyu dysfunction | is QzO viagra a drug | viagra user reviews cbd vape | rimal growth 1WG male enhancement reviews | bull blood male enhancing pills 6VF facebook | enlargment doctor recommended surgery | peripheral neuropathy etq and erectile dysfunction | precio de viagra VEW en estados unidos | free trial 7k pill | sex endurance online sale training | how to get more testosterone PrK | lube alternatives male cbd vape | last longer anxiety porn | QCA reviews of chewy com | what to g4O say to doctor to get viagra | is it Hj7 ok to take viagra every day | recombinant PXI human growth hormone | official fascinations sex store