నేడు సిద్దిపేట టు సికింద్రాబాద్‌కు తొలి రైలు

–  జెండా ఊపి ప్రారంభించనున్న మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ – సిద్దిపేట
సిద్దిపేట నుండి సికింద్రాబాద్‌కు వెళ్లవలసిన ప్రయాణికులకు విజ్ఞప్తి..  మరికాసేపట్లో రైలు పట్టాల మీదకు రానున్నది అంటూ సిద్దిపేట రైల్వే స్టేషన్‌లో చారిత్రాత్మక సందర్భం ఆవిష్కృతం కానున్నది. దశాబ్దాల కాలంగా ఎదురుచూస్తున్న సిద్దిపేట ప్రాంత ప్రజల ఆకాంక్ష మంగళవారం సాయంత్రం 3గంటలకు కార్యరూపం దాల్చనున్నది. కేవలం 60 రూపాయలకే రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు రైలు ప్రయాణం చేయబోయే ఘడియ రానేవచ్చింది. మంత్రి హరీశ్ రావు జండా ఊపి రైలు ప్రారంభించనున్నారు.
దక్షిణ మధ్య రైల్వేపటంపై సిద్దిపేట రైలు పట్టాలు…
 దక్షిణ మధ్య రైల్వే పటంపై సిద్దిపేట పేరు చేరింది. నిన్నటిదాకా రైలు ఎక్కాలంటే సికింద్రాబాద్‌, కాజీపేట, వరంగల్‌ లేదంటే కరీంనగర్‌కు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. కానీ నేటి నుండి సిద్దిపేటలోనే రైలెక్కి ప్రయాణం చేసే మహాభాగ్యం మంత్రి హరీశ్‌రావు  చొరవతో కలిగింది. కొత్త రైల్వే లైను కావడంతో తొలుత డీజిల్‌తో నడిచే రైళ్లను ఈ రూట్‌లో అనుమతించారు. మరికొద్ది రోజుల్లోనే ఎలక్ర్టిక్‌ లైను అందుబాటులోకి రానున్నది. దీని ద్వారా రైలు వేగపరిమితి పెరుగుతుంది.  ప్రస్తుతం 3గంటల్లో సికింద్రాబాద్‌కు రైలు ప్రయాణం ఉండగా,  తర్వాతి రోజుల్లో కేవలం గంటన్నరలోనే సాఫీగా ప్రయాణం సాగుతుంది. ఇప్పటికే సిద్దిపేట రైల్వే స్టేషన్‌లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
నినాదాలు నిజమయ్యాయి… గొప్ప సంతృప్తి.. 
– మంత్రి హరీశ్‌రావు

పాలనాపరమైన వికేంద్రీకరణలో సిద్దిపేట నూతన జిల్లాగా ఆవిర్భవించింది. వ్యవసాయాన్ని పండగ చేసేందుకు సిద్దిపేట గడ్డ గోదావరి నది బిడ్డగా మారింది. నేడు దక్షిణ మధ్య రైల్వేలో సిద్దిపేటకు చోటు దక్కింది. ఈ మూడు నినాదాలను నిజం చేయడం వెనుక తెలంగాణ సాకారంతోపాటు , ముఖ్యమంత్రిగా కేసీఆర్‌  ఉండడం వల్లే సాధ్యమైంది. దశాబ్దాల కాలంగా ఎన్నికల హామీలుగా  ఉన్న ఈ మూడు కలలను నెరవేర్చడంలో భాగస్వామినైనందుకు నేను చాలా గర్వపడుతున్నాను.

Spread the love
Latest updates news (2024-07-07 08:21):

over pJ8 the counter male performance enhancement | erectile dysfunction cardinal sign 3Xy for | fake viagra pills joke d1z | deadlifts online shop erectile dysfunction | male enhancement pills huN drug stores cleveland ohio | erectile vTG dysfunction safety considerations | can a M0q relationship survive erectile dysfunction | can the vaccine cause erectile QAO dysfunction | botanical solutions for erectile dysfunction GrI | house of blues Qm7 chicago reviews | RBz sexual arousal in women pills | over the counter erectile dysfunction i2i pills cvs extends | enalapril and viagra free shipping | most effective enlargo development cream | sJg natural male enhancement cream | how to make my pennis longer naturally a1O | does viagra BAO contain testosterone | best dkf male enhancement on the market | best vitamins for 20 year old male OnG | most effective pastillas viagra mujer | viagra figral genuine | can dhea cause erectile dysfunction pPz | how to stay hard longer mqd during sex | does viagra lower your heart rate k9o | siddha medicine for weight gain rLX in tamil | 72 hour big sale viagra | male EXx uti erectile dysfunction | man free trial up men | diuretics erectile official dysfunction | ak47 pills anxiety review | online sale common dick size | big sale testosteron supplements | male cbd oil arousal enhancement | erectile dysfunction meaning in hA0 nepali | top natural male e1a enhancement | dht sex for sale drive | sex enhancement tablets doctor recommended | family for sale penis | curcumin erectile dysfunction doctor recommended | new best sex most effective | does lunesta cause lMd erectile dysfunction | growth factor Sr5 male enhancement | addy viagra nsm for women | C1Y rescription male enhancement pills you insert | male genuine brest enhancement | what if cialis doesnt work 6Hd | how haJ do i know if my erectile dysfunction is psychological | can sleep omb affect erectile dysfunction | milk thistle KQf erectile dysfunction | penis enlargement qHd vacuum pump