రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి…

నవతెలంగాణ – హర్యానా
చావుకు వెళ్లి తిరిగి స్వగ్రామానికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఓ కుటుంబం ‘చితి’కిపోయింది. భార్యాభర్తలు సహా ముగ్గురు పిల్లలు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. మరో బాలిక ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటన హర్యానా జింద్‌లో మంగళవారం చోటు చేసుకున్నది. మృతులను హిస్సార్‌ జిల్లా బార్వాలా బ్లాక్‌ ఖర్కడా గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. పానిపట్‌లోని ఖర్కడ గ్రామానికి చెందిన రాకేశ్‌ అనే వ్యక్తి మామ ఇటీవల చనిపోయాడు. దాంతో అతను భార్య, నలుగురు పిల్లలతో కలిసి రసూల్‌పూర్‌ గ్రామానికి వెళ్లాడు. మంగళవారం ద్విచక్ర వాహనంపై భార్యా పిల్లలతో కలిసి ఖర్కడ గ్రామానికి తిరిగి బయలుదేరారు. ఈ క్రమంలో జింద్‌ నగరానికి చేరుకోబోతున్నామనగా ఓ టక్కు బైక్‌ను ఢీకొట్టింది. దీంతో అందరూ రోడ్డుపై పడిపోయారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను దగ్గరలోని సివిల్‌ ఆసుపత్రికి తరలించారు. ఇందులో ఐదుగురి అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు. ఎనిమిదేళ్ల షీరత్‌ అనే బాలిక క్షేమంగానే ఉందని, చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.

Spread the love
Latest updates news (2024-07-03 00:41):

breakfast ideas to lower blood sugar aHM | HEw when to test blood sugar hypoglycemia | do peanut butter raise your blood E0S sugar | does sugar raise blood nhg sugar levels | diabetes blood sugar Rvi table | low blood sugar in zDn the elderly | dogs that can smell m3g low blood sugar | what helps lower blood sugar quickly rp2 | does cinnamon low blood sugar JOO | high blood fG2 sugar and low heart rate | does celery juice help blood 9zq sugar | chromium for blood sugar oFq control | how to decrease blood sugar level nTP immediately at home | food for reducing blood FOa sugar | 119 blood sugar wJ1 type 2 | krill oil and high blood sugar 94v | can having a cold increase vFq your blood sugar | low blood vbF sugar and hyperactivity | when will jeffree star restock the XY1 blood sugar palette | how to maintain proper blood saE sugar levels | good blood sugar for pregnancy mao | steroid shot eij raise blood sugar | blood sugar levels illness NMf | 175 blood ARN sugar reading | dhea lower or increase epB blood sugar | blood sugar level 11 equipment mFR | blood sugar readings what is Pvn high and what is low | will beans make my mWT blood sugar spike | when your blood VAH sugar drops does it effect your heart | can low blood sugar make you short of 8xO breath | what should your blood sugar be after eating OWI cake | fasting blood sugar reference OlD range | blood sugar is low j0O | RmO blood sugar high on mediterranean diet | P1s how much apha lipoic acid will lower blood sugar | optimal blood sugar levels for upS diabetics | 387 blood sugar online sale | does flomax Ibd raise blood sugar | relationship between dlA fasting blood sugar and a1c | can gout pain raise blood sugar y95 levels | GNo normal postprandial blood sugar levels in pregnancy | normal blood sugar level fbs z90 | hypoglycemic blood VeO sugar level | blood sugar sign and symptoms j4Q | low blood sugar can cause fainting boi | bcaas have been shown to affect JSI blood sugar levels how | cPO virus causing high blood sugar | what is the green vegetable that spikes qQt blood sugar | MXe what should diabetic blood sugar be | how to deal JhC with low blood sugar symptoms