చైనా మాజీ ప్రధాని లీ కెకియాంగ్ కన్నుమూత..

నవతెలంగాణ – చైనా: చైనా మాజీ ప్రధానమంత్రి లీ కెకియాంగ్ కన్నుమూశారు. 68 ఏళ్ల వయసున్న ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారని చైనా అధికారిక మీడియా శుక్రవారం ప్రకటించింది. సంస్కరణల ఆలోచలు ఉన్న బ్యూరోక్రాట్‌గా విశిష్ట గుర్తింపు తెచ్చుకున్న లీ కెడియాంగ్ ఒకానొక సమయంలో చైనా భవిష్యత్తు నాయకుడిగా మారతాడని అంతా భావించారు. అయితే అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ కారణంగా మరుగునపడిపోయారు. దాదాపు పదేళ్లపాటు అధ్యక్షుడు జిన్‌పింగ్ హయాంలోనే ప్రధాన మంత్రిగా పనిచేసి విశేష సేవలు అందించారు. లీ గురువారం అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యారని, హాస్పిటల్‌ తరలించి చికిత్స అందిస్తుండగా శుక్రవారం తెల్లవారు జామున ఆయన శ్వాస విడిచారని ఆ దేశ అధికార మీడియా ‘జిన్షూవా’ తెలిపింది. ఆయన కొంతకాలంగా షాంఘైలోనే ఉంటున్నారని తెలిపింది. ప్రధానమంత్రిగా పనిచేస్తున్న సమయంలో తనతోటి వారితో పోల్చితే ఆధునిక వ్యక్తిగా గుర్తింపుపొందారు. ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడగలిగే సామర్థ్యమున్న ఆయన చైనా ఆర్థిక సంస్కరణల్లో కీలక పాత్ర పోషించారు. యువతను ఉదారవాద భావనలవైపు ప్రోత్సాహించేవారు. అయితే పార్టీ పరిమితులను ఏమాత్రం దాటేవారు కాదు. ఆయన పార్టీ అధినేతగా ఉన్న సమయంలో హెనాన్ ప్రావిన్స్‌లో నిర్వహించిన రక్తదాన శిబిరం ద్వారా హెచ్ఐవీ/ఎయిడ్స్ వ్యాప్తి చెందడం ఆయనకు పెద్ద కళంకంగా మిగిలిపోయింది. ఆయన ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీసింది.

Spread the love
Latest updates news (2024-07-07 09:19):

best penis DOw enlargement pills 2016 | sex lnM pills for men and women | UPm best way to take rhino pill | whats the best cock ring 1Cb | penis enlargement blog online sale | cbd vape roducing more seman | do steroids 3p4 cause you erectile dysfunction | vacuum devices for erectile dysfunction video GXk | snoop dogg male enhancement rzo | is cialis stronger than oDU viagra | 2 viagra at once k6o | lemon juice and Or7 olive oil as viagra | viagra natural e1x para el hombre | muse pellets for erectile GOt dysfunction | direct current erectile 8IY dysfunction | erectile jQu dysfunction in telugu | walmart enhancement pills doctor recommended | Rd5 cost of viagra vs birth control | erectile BVy dysfunction out of nowhere | erectile cbd cream dysfunction stress | rotein with klk testosterone booster | safe VkQ herbal male enhancement pills | rhino 7 3000 mg reviews 0m5 | psychogenic erectile dysfunction rYD classification and management | low price sucralose erectile dysfunction | 0Q6 can women use mens minoxidil | libido for sale max reviews | first Kp1 time viagra experience | how to increase erection naturally qPm | doctor recommended zenofem vs provestra | natural sex enhancer food p4B | erectile dysfunction treatment Vrq georgetown | cbd vape viagra approval | viagra 25mg Pkm for sale | abnormally large genuine dick | rock hard x pills rUj | erectile dysfunction rate in india 5cw | black ant cMN male enhancement pills | cherokee male enhancement bwo pills | viagra most effective wholesale india | online sale twins penis | is viagra safe if you 70c have high blood pressure | man health tips in hindi Cd9 | telugu sex health tips b7Y | erectile dysfunction xYD examination video | viagra price switzerland online sale | auto dgR accident award erectile dysfunction | eQ6 stem cell male enhancement | late night ads genuine | gPO tst 11 male enhancement pills