రెడ్డెం వీర నరసింహారెడ్డిని పరామర్శించిన మాజీ పార్లమెంట్ సభ్యులు

– కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

నవతెలంగాణ-తల్లాడ : మంగళవారం తల్లాడ గ్రామ పంచాయతీ పరిధిలోని నారాయణపురం గ్రామానికి చెందిన  వీర నరసింహారెడ్డి ఇటీవల అనారోగ్యం పాలయ్యారు విషయం తెలుసుకున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంగళవారం  వీర నరసింహారెడ్డిని ఆయన స్వగృహంలో కలిసి పరామర్శించి ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకున్నారు, ఈ కార్యక్రమంలో కొండూరు సుధాకర్ ,మువ్వ విజయ్ బాబు ,దగ్గుల రఘుపతి రెడ్డి, గోపిశెట్టి వెంకటేశ్వర్లు ,నరసింహారావు  రమేష్ బ్రహ్మారెడ్డి, నర్సిరెడ్డి , సీతారాములు నరసింహారావు, మాగంటి శీను ,తదితరులు పాల్గొన్నారు.