అవయవ దానం చేస్తే..అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు

నవతెలంగాణ-హైదరాబాద్ : తమిళనాడు సర్కారు ఆదర్శప్రాయమైన నిర్ణయాన్ని తీసుకుంది. అవయవ దానం చేసిన వారి అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రకటించారు. అవయవ దానంలో తమిళనాడు దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నట్టు ఈ సందర్భంగా స్టాలిన్ పేర్కొన్నారు. అవయవదానం వందలాది మందికి కొత్త జీవితాలను ఇస్తున్నట్టు చెప్పారు. ‘‘విషాదకరమైన పరిస్థితుల్లో తమ ఆత్మీయుల (బ్రెయిన్ డెడ్ తదితర) అవయవ దానానికి ముందుకు వచ్చేవారి నిస్వార్థ త్యాగాల వల్లే ఈ ఘనత (తమిళనాడు ముందంజ) సాధ్యమైంది’’ అని స్టాలిన్ పేర్కొన్నారు. అవయవ దానం చేసిన వారి త్యాగాన్ని గౌరవిస్తూ తమిళనాడు సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. కానీ, 2022 సంవత్సరానికి దేశంలో అత్యధిక అవయవ దానాలు తెలంగాణ రాష్ట్రంలో నమోదు కావడం గమనార్హం. నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ ప్లాంటేషన్ ఆర్గనైజేషన్ గణాంకాల ప్రకారం తెలంగాణలో గతేడాది 194 అవయవ దానాలు జరిగాయి. ఆ తర్వాత 154 అవయవదానంతో తమిళనాడు రెండో స్థానంలో ఉంది. కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

Spread the love
Latest updates news (2024-07-07 14:44):

blood sugar B7U heathy range | how 3J2 to avoid blood sugar spike | how to reduce TBb post prandial blood sugar | blood sugar should be between yJD | do non sugar energy drinks raise blood pressure SYX | 7 foods that spike blood sugar YnY | how to count blood BRz sugar level | diabetic blood sugar was high yesterday today dropped SGA to 73 | blood sugar check b1b cvs | arI can hemp be eaten chester lower your blood sugar | average blood sugar GSL two hours after eating | can Rr6 a blood sugar tester be inacurate | does an 3nq apple increase blood sugar | q6 blood sugar o0P times | blood sugar chart vOJ pregnancy | normal level 6Gp of blood sugar using monitor | blood sugar king tiktok mda | how 9YD accurate are home blood sugar tests | store mercury bvg drug blood sugar test kit price philippines | excercises for lowering blood sugar when Awx you hurt | 02g does zoloft raise your blood sugar | cant lose weight lyc due to high blood sugar | low blood B9O sugar statistics | can E4D a cold affect blood sugar gestational diabetes | blood sugar Lch of 89 after fasting | insulin raises blood sugar Ned | icd 10 codes for elevated d4e blood sugar | how can i lower blood sugar from 126 OD9 fasting | j j ibV smith blood sugar focus | low blood sugar do i have VmM diabetes | R6a diagnosis low blood sugar | does testosterone Jea lower blood sugar | rhcp blood sugar sex Oiz magik tracklist | home remedies to lower your blood 3d5 sugar | nON is there a safe blood sugar range throughout the day | pL2 blood sugar levels for pregnancy chart | random blood CjJ sugar normal levels | AOh what increases the blood sugar level | does lo han guo Tom raise blood sugar | drinking GA0 water and lowering blood sugar | Enw can being constipated make your blood sugar high | 300 blood sugar symptoms MM6 | what fingers 8yM do you use to check blood sugar | blood sugar 97k reducing foods | do qJj carbs lower blood sugar | cymbalta and blood 1WW sugar | msL when alcoloh causes low blood sugar | jwd how exercise lowers blood sugar in type 2 diabetes | vc3 random blood sugar test in bengaluru | effects of uncontrolled blood sugar hU1