నవతెలంగాణ- హైదరాబాద్: విరాట్ కోహ్లీని చూసి నేర్చుకోండి అని టీమిండియా మాజీ క్రికెటర్, టీమిండియా మాజీ ఓపనర్ గౌతం గంభీర్ ప్రశంసలు కురిపించారు. ఆస్ట్రేలియాపై భారత్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన విరాట్ కోహ్లీపై మాజీ క్రికెటర్ కామెంటేటర్ గౌతమ్ గంభీర్ ప్రశంసలు కురిపించారు. ‘విరాట్, రాహుల్ ఒత్తిడిని జయించారు. ఫిట్నెస్, వికెట్ల మధ్య పరుగులో యంగ్ స్టర్లు కోహ్లీని చూసి నేర్చుకోవాలి. విరాట్ బాల్స్ ను తగ్గించుకుంటూ స్ట్రైక్ రోటేట్ చేశాడు. బౌలర్ల పై ఒత్తిడి పెంచాడు’ అని గంభీర్ కొనియాడారు.
విరాట్ కోహ్లీపై గంభీర్ ప్రశంసలు..

Related posts: