తెలంగాణ విద్యార్థులకు శుభవార్త…

telangana/breakfast-schemeనవతెలంగాణ – హైదరాబాద్
ప్రభుత్వ స్కూళ్లలో దసరా నాటికి ప్రారంభించాల్సిన సీఎం అల్పాహార పథకాన్ని ఈనెల 6న ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అక్టోబర్ 13 నుంచి దసరా సెలవులు ఉండటంతో 6 నుంచి జిల్లాకు ఒక స్కూలులో పథకం అమలు చేసి పరిశీలించనుంది. అక్టోబర్ 26న స్కూల్లు పునః ప్రారంభం కానుండగా… లోపాలను సరిచేసి అన్ని పాఠశాలలకు విస్తరించాలని భావిస్తుంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నుంచి ఈ పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎయిడెడ్ స్కూళ్లు 642, మోడల్ స్కూళ్లు 194, మదర్సాలు 100 ఉన్నాయి. వీటిల్లో 1.50 లక్షలకు పైగా విద్యార్థులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనున్నది. విద్యార్థులకు ఇప్పటికే నాణ్యమైన విద్యను అందిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం… మానవీయ కోణంలో పోషకాహారాన్ని అందించేందుకు ఈ వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. ఉదయాన్నే విద్యార్థుల ఆకలి బాధలను తీర్చాలన్న సంకల్పంతో అల్పాహార పథకాన్ని అమలు చేయనున్నది.  విద్యార్థుల చదువుల పట్ల ఏకాగ్రత పెంచడం, కూలి పనులు చేసుకునే తల్లిదండ్రులకు ఇబ్బంది కలగకూడదన్న ద్విముఖ వ్యూహంతో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నది.

Spread the love
Latest updates news (2024-07-04 10:40):

best cbd 6L6 gummies to fight tumors | cbd american shaman bMi gummies review | green hcu gorilla cbd gummies review | where can i buy biolife cbd p4J gummies | FWr reakiro cbd gummies 25mg | cbd gummies best aWM uk | anxiety cbd gummies natural | can you wf8 take cbd gummies every night | cbd oil gummies recipes cxc | zilla cbd gummies most effective | royal xnI blend acv 750mg cbd gummies | 200mg cbd cbd cream gummies | medipure cbd gummies free shipping | cbd gummies big sale daytime | wana sour gummies 1 1 fjB cbd thc | shark cbd genuine gummies | 50mg cbd gummies reddit Pcr | next plant U7X cbd gummies 600mg | is cbd gummies legal TrR in virginia | YyL is charles stanley selling cbd gummies | white rabbit uJo cbd gummies review | bad drip zaJ cbd gummies | cbd gummies stuart fl 8Om | what O6f is the difference between hemp and cbd gummies | curts cbd gummies reviews Gc1 | is huuman 3Pk cbd gummies a scam | rating 7Ba of miracle cbd gummies | wille kNt nelson cbd gummies | just cbd 90K 1000mg gummies | cbd Wak gummies abilene tx | cbd vape cbd gummy effects | OSN what is cbd in gummies | revive 365 cbd gummies snj review | 4J4 purekana cbd gummies reviews tinnitus | hemp bombs certified pure cbd gummies jC3 | how much is a pack of cbd Oym gummies | cbd gummies Xay near me | gaia cbd gummies price cBs | genuine cbd inflammatory gummies | what GXH is cbd gummies made of | purity UPh naturals cbd gummies | highland pharms cbd gummies for dXs kids | healthiest 4pY cbd gummie bears | doctor phil cbd x1J gummies | good kan tasting cbd gummies | can i take cbd gummies TOs with viagra | toddler 59n ate cbd gummy | botanical farm cbd gummies price hSI | cbd vape 500mg cbd gummies | cbd oil full PFK spectrum gummies