హిమాచల్‌ప్రదేశ్ లో భారీ వర్షాలు..రాష్ట్ర విపత్తుగా ప్రకటించిన ప్రభుత్వం

నవతెలంగాణ – హిమాచల్‌ప్రదేశ్
వర్షబీభత్సంతో అతలాకుతలమైన హిమాచల్‌ప్రదేశ్ దారుణంగా నష్టపోయింది. శుక్రవారం నాటికి వర్షాల కారణంగా రాష్ట్రంలో 77 మంది మరణించారు. రూ. 10 వేల కోట్లకుపైగా నష్టం వాటిల్లింది. వర్షాలకు దారుణంగా దెబ్బతిన్న సమ్మర్ ‌హిల్ ప్రాంతంలో కూలిపోయిన శివాలయం శిథిలాల నుంచి నిన్న మరో మృతదేహాన్ని వెలికి తీశారు. మరో నాలుగు మృతదేహాలు శిథిలాల కింద ఉండే అవకాశం ఉందని సిమ్లా ఎస్పీ సంజీవ్ కుమార్ గాంధీ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా భారీ నష్టం సంభవించిన నేపథ్యంలో ప్రభుత్వం దీనిని రాష్ట్ర విపత్తుగా ప్రకటించింది. ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం.. భారీ వర్షాల కారణంగా మానవ ప్రాణ, ఆస్తినష్టాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రం మొత్తాన్ని ‘ప్రకృతి విపత్తు ప్రభావిత ప్రాంతం’గా ప్రకటించింది. ఆదివారం నుంచి కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా సిమ్లా సహా పలు జిల్లాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. సహాయ కార్యక్రమాలు పెద్దఎత్తున కొనసాగుతున్నట్టు ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు తెలిపారు.

Spread the love
Latest updates news (2024-07-07 07:37):

statins and rLc viagra interactions | viagra 6oy nasal congestion treatment | oral gel for erectile dysfunction D8F | big sale counter viagra | 4Pk herbs for increased libido male | consumer unC reports male enhancement lubricants | can viagra cause blood in SsE urine | otc online shop erectile dysfunction | viagra online shop latest news | qhC does royal honey cause erectile dysfunction | does viagra have caffeine kH6 in it | stimulant doctor recommended vitamins | can exercise yJY reverse erectile dysfunction | how W58 to build sexual stamina for guys | buy black 4k bottle male B3W enhancement | male perf pills tAO review | viagra cuanto tiempo antes btF tomarlo | best doctor recommended viagra results | yoga to SHN increase sex | telemedicine for erectile dysfunction SDx | free shipping mood enhancing medication | low libido and fKp birth control pills | tribulus nAn and viagra together | can rpk i buy testosterone over the counter | viagra fpl and high blood pressure pills | how can i reduce the side effects of viagra wuL | genuine mens penis extender | beta blockers that cause bRG erectile dysfunction | where to buy penetrex male enhancement b5M | how to make a man Rob climax | ingredients gO0 for male enhancement | edge pills free shipping | bigger penis growth pills increase penis a1w | online shop triverex male enhancement | ldM ingredients in ageless male | sildenafil v viagra online sale | how to build Qe1 up stamina in bed | libido levels low price | DNy where does sildenafil citrate come from | vigrx plus Ya6 pills review | Nid remium zen male enhancement | anti smoking commercials 2018 about ytp erectile dysfunction | alpha Tud male male enhancement pills | penis exercises do they 8JI work | online shop strongest medication | can crestor help lwM with erectile dysfunction | medical girls doctor recommended | acupuncture for erectile dysfunction ed CRY | what can you do if you have erectile dysfunction AH5 | does lovastatin cause pCY erectile dysfunction