పార్వతి మాత యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక పూజ కార్యక్రమంలో గందె శ్రీనివాస్, యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు గట్టు కిరణ్ కుమార్, అయిత రాము, మాంచాల ఉదయ్, కృష్ణ, చక్రం ప్రసాద్, దేశపతి విద్యాసాగర్ శర్మ తదితరులు పాల్గొన్నారు. ఘనంగా వినాయక పూజలు నిర్వహించారు.