నవ తెలంగాణ-రాయపోల్
రాయపోల్ మండల్ పోలీస్ స్టేషన్ కు నూతనంగా వచ్చిన ఎస్ఐ రఘుపతిని వడ్డేపల్లి బీఆర్ఎస్ నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి శాలువతో సన్మానం చేసి అభినందనలు తెలిపడం జరిగిందని సర్పంచ్ బచ్చు చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం రాయపల్ మండల కేంద్రం పోలీస్ స్టేషన్ లో ఎస్సై రఘుపతిని కలిసి శుభాకాంక్షలు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయపోల్ మండలంలో శాంతిభద్రతలు కాపాడటంలో నేరాలు నియంత్రణకు చేయాలని, జిల్లాలో రాయపోల్ మండలాన్ని ఆదర్శంగా నిలపాలన్నారు. ఈ కార్యక్రమంలో బండ్ల స్వామి, సోషల్ మీడియా అయ్యగల్ల రవి, పరశరాములు, స్వామి, రమేష్, నాగరాజు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.