ప్లేయింగ్‌ కార్డ్స్‌తో బాలుడి గిన్నిస్‌ రికార్డ్‌

పేక ముక్కలతో గిన్ని రికార్డు
పేక ముక్కలతో గిన్ని రికార్డు

నవతెలంగాణ హైదరాబాద్: కోల్‌కతా (Kolkata)కు చెందిన 15 ఏళ్ల అర్నవ్‌ ప్లేయింగ్‌ కార్డ్స్‌ (Playing Cards)తో అసాధారణ రీతిలో భారీ నిర్మాణాన్ని చేపట్టాడు. 1.43 లక్షల ప్లేయింగ్‌ కార్డ్స్‌ను ఉపయోగించి.. కోల్‌కతాలోని ప్రఖ్యాతిగాంచిన రచయితల భవనం, షామిద్‌ మినార్‌, సాల్ట్‌ లేక్‌ స్టేడియం, ఎస్‌టీ. పాల్‌ కేథడ్రల్‌లను నిర్మించి రికార్డు సృష్టించాడు. కేవలం 41 రోజుల్లోనే ఈ నాలుగు నిర్మాణాలను పూర్తిచేశాడు. ఎలాంటి టేపు సాయం లేకుండా ఈ భవనాలను నిర్మించడం విశేషం. ఇప్పుడు ఈ నిర్మాణం ప్రపంచంలోనే ‘అతిపెద్ద ప్లేయింగ్‌ కార్డ్స్‌ నిర్మాణం’ (Largest Playing Card Structure)గా రికార్డుకెక్కింది. గతంలో బ్రయాన్‌ బెర్గ్‌ పేరిట ఉన్న రికార్డును అర్నవ్‌ బద్దలు కొట్టాడు‌. ఈ విషయాన్ని గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ (Guinness World Record) ట్విట్టర్‌ ద్వారా వెల్లడించింది. కాగా, అర్నవ్‌ చేపట్టిన ఈ మొత్తం ప్రాజెక్ట్‌ పొడవు 40 అడుగులు కాగా, ఎత్తు 11 అడుగుల 4 అంగుళాలు. వెడల్పు 16 అడుగుల 8 అంగుళాలు అని గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు తెలిపింది.

Spread the love
Latest updates news (2024-07-04 15:30):

cbd 8Ld gummies for sleep walgreens | cbd 1500 mg gummies NPO | cbd oil 25mg cbd gummy | hemp bombs cbd gummies icY 75 mg | yuzu cbd cbd vape gummy | how long does a 10 mg ImJ cbd gummy last | uly anxiety cbd gummie | cbd gummies to help me mSc sleep | 79u cbd gummies to stop nicotine cravings | 4J0 gummy cbd oil tincture | cbd gummies oM2 online delivery | mPl cbd infusionz gummies review | cbd gummies acid Q1u reflux | can you zwp get high on cbd infused gummies | where can you buy cbd gummies X8I in ma | official cbd gummies last | cJ3 how do i make cbd gummies at home | reviews on super cbd gummies 6Dj | are cbd gummies Iq4 legal in illinois | can anyone buy cbd EX7 gummies | sera GWj labs cbd miracle gummies | big sale zuri cbd gummy | thc cbd prq gummies reviews | fancy cbd official gummies | hazel hills FkV cbd gummies website | how long Ywa do the effects of cbd gummies last | heady harvest cbd jkA sour gummies | hTL buy cbd gummies kansas city | cbd gummies are gqs made from | mIU uly cbd gummies cost | cbd gummy for sale vitamin | cbd bomb gummies online shop | where can i buy pure kana cbd VMq gummies | just cbd YYk gummies lawsuit | r9w cbd gummies shipping laws | raspberry official cbd gummies | how many milligrams of imm cbd are in tommy chong gummies | how quick do cbd gummies jb7 work | cbd gummies thc percentage iRg | condor cbd gummies a2f drummond | gummy a7e bear cbd edibles uk | cbd gummies for sW3 anxiety cvs | buy 25mg cbd b5T gummies | cbd gummies toronto most effective | effects of 1000mg cbd gummies By6 | is cbd gummies good 9Eh for migraines | free shipping cbd gummies vegan | iCs full spectrum cbd gummies | 7bm review keoni cbd gummies | pure bliss 6YC cbd gummies to quit smoking