హమ్మయ్య.. కార్మికులు సేఫ్‌

– వారికి ఆహారం, నీరు అందజేత
– చిక్కుకున్నవారిని కాపాడటానికి మరో రెండు రోజులు పట్టొచ్చు
– ఉత్తరకాశీ టన్నెల్‌ కూలిన ఘటనపై అధికారుల వెల్లడి
డెహ్రాడూన్‌ : ఉత్తరాఖండ్‌లో సొరంగం కూలిన ఘటనలో కార్మికులు క్షేమంగానే ఉన్నారు. వారికి నీరు, ఆహారం అందజేస్తున్నట్టు అధికారులు తెలిపారు. అయితే, చిక్కుకున్న కార్మికులను రక్షించటం కోసం సహాయ చర్యలకు మరో రెండు రోజులు పట్టవచ్చని చెప్పారు. బ్రహ్మఖాల్‌- యమునోత్రిపై సిల్‌క్యారా, దండల్‌గావ్‌ మధ్య చార్‌దామ్‌ మార్గంలో నిర్మాణంలో ఉన్న సొరంగం ఆదివారం తెల్లవారుజామున కూలి 40 మంది కార్మికులు చిక్కుకున్న ఘటన తెలిసిందే. అయితే, చిక్కుకుపోయిన కార్మికులంతా క్షేమమేననీ, వారితో కమ్యూనికేషన్‌ జరుపుతున్నట్టు అధికారులు వివరించారని ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామి తెలిపారు. ఘటనా ప్రాంతాన్ని ఆయన సందర్శించారు.
ఆదివారం ఘటన జరిగిన అనంతరం సహాయక చర్యలను మొదలు పెట్టిన తక్షణమే చిక్కుకున్న కార్మికులకు ఆక్సిజన్‌ను అందించారు. అయితే, ఆదివారం అర్ధరాత్రి కార్మికులతో కమ్యూనికేషన్‌ ఏర్పడిన తర్వాత వారికి తాగటానికి నీరు, తేలికపాటి ఆహారాన్ని అందించినట్టు అధికారులు వివరించారు. మంగళవారం రాత్రికి లేదా బుధవారం నాటికి కార్మికులను బయటకు తీసే అవకాశం ఉన్నదని ఘటనా ప్రాంతాన్ని సందర్శించిన సెక్రెటరీ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ రంజిత్‌ కుమార్‌ సిన్హా వెల్లడించారు.

Spread the love
Latest updates news (2024-07-02 04:40):

willie PVX nelson and cbd gummies | natures method cbd gummies VqR nz | natural cbd gummies for FfQ pain | cbd UyY gummies with zero thc | EN7 cornbread cbd gummies review | southern dO4 organics cbd gummy candy | cSt gummi bears with cbd oil | gold line cbd gummies Wcx review | cbdistillery night time cbd gummies product NfP review | just cbd Grc gummies for sale | cbd gummy most effective sample | high dose gluten hdq free cbd gummies | cbd gummies sold in 7R0 gas stations | cbd gummies sweden low price | rethink cbd BkN gummies reviews | can cbd OIR gummies cause stomach upset | sera trI relief cbd gummies amazon | just cbd gummies 3000 tSt mg reviews | can cbd gummies oO0 make you tired the next day | hin isolate cbd gummies for anxiety | best dtC cheap cbd gummies | cbd gummy 20mg doctor recommended | how are cbd gummies supposed to 9mK taste | hOW med cell cbd gummies | flavored cL9 cbd tincture in gummies | gummies near me 0sw cbd | free shipping niva cbd gummies | cbd gummies yuma big sale | do all cbd gummies cCM help you quit smoking | fab cbd vRl gummies for sleep | lychee blossom om cbd gummy NVN | soaking gummies in cbd oil sub | cbd benefits official gummies | 5bL cbd gummies drug interactions | cbd gummies hawaii big sale | liberty cbd KuG gummies third party tested | 5 to 1 3TF cbd gummies | stanley brothers cbd gummies puo | cbd plus gold EOy gummies | cbd gummies 3000 mg u0W effects | can you gQb get cbd oil gummies in ga | cbd vSf gummies mg dosage | most effective hangaroo cbd gummies | jolly cbd gummies to Yba stop smoking | just online shop cbd gummie | best cbd gummies for sleep 2022 xKp | does cbd gummies myc interfere with medications | anxiety cbd gummies 24mg | cbd gummies anxiety regulatory | can you take cbd gummies SGD while breastfeeding