40 నుంచి 50 సీట్లలో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు లేరు: హరీశ్ రావు

నవతెలంగాణ – హైదరాబాద్
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ కొట్టబోతోందని వచ్చే ఎన్నికల్లో మూడో సారి అధికారాన్ని చేపట్టబోతోందని మంత్రి హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పాలనలో దేశంలోనే తెలంగాణ తొలి స్థానంలో నిలిచిందని వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభను కనబరిచినందుకే ఈ ఘనతను సాధించిందని ఆయన చెప్పారు. 50 ఏళ్లలో జరగని అభివృద్ధిని కేసీఆర్ చేసి చూపించారని అన్నారు. రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి జరుగుతున్నా విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. గతంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 15 వేల బెడ్స్ ఉండేవని… వాటి సంఖ్యను 50 వేలకు పెంచామని హరీశ్ తెలిపారు. గత ఐదేళ్లలో లక్ష 50 వేల ఉద్యోగాలను ఇచ్చామని చెప్పారు. ఈ విద్యా సంవత్సరంలో 9 మెడికల్ కాలేజీలను ప్రారంభిస్తామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తామని కాంగ్రెస్ నేతలు కలలు కంటున్నారని… మునుగోడు ఎన్నికల్లో ఏం జరిగిందో గుర్తుకు తెచ్చుకోవాలని హరీశ్ అన్నారు. మునుగోడులో కాంగ్రెస్ కు డిపాజిట్ కూడా దక్కలేదని ఎద్దేవా చేశారు. 40 నుంచి 50 స్థానాల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ కు అభ్యర్థులు కూడా లేరని అన్నారు. నల్గొండ జిల్లా బీఆర్ఎస్ కు కంచుకోట అని… అన్ని స్థానాలను కైవసం చేసుకుంటామని చెప్పారు.

Spread the love
Latest updates news (2024-07-07 14:35):

is 114 random yIa blood sugar normal | 9Jo blood sugar sex magik house | how much can statins raise your blood qH8 sugar | blood sugar Khp level of 85 | yTS safe fasting blood sugar levels | 7Xj my blood sugar stays 78 after eating | does estrogen NFE raise blood sugar | amount of sugar in DG0 the blood indicates level of hunger | before and after fasting blood sugar Unl | 120 mg i2i blood sugar | blood lxO sugar sex magik cover each member | vet info low blood 4ln sugar in cats | otc lower blood sugar P2N | high insulin levels high qbP blood sugar | least fyH painful place to check blood sugar | is 121 high BFW blood sugar | 6Fj galaxy watch blood sugar | normal blood sugar levels u3L chart for adults age 40 | can d1J low potassium cause high blood sugar levels | does nicotine 5Lm gum raise blood sugar | is 194 blood sugar high after 0ep eating | do you have to test blood sugar with lTJ prediabetes | effect of aging al1 blood sugar glucose mg eD2 dl | does goli help with mnQ blood sugar | what to eat when blood sugar 8jj is low | female blood sugar after eating pPG | is sweating a sign of high DrV or low blood sugar | random blood sugar meaning in marathi drx | what causes blood sugar Y3O to fluctuate | how does glimepiride lower lVh blood sugar | foods that do not raise blood oAK sugar | eating every 3 hours still low blood FGA sugar | why would my blood sugar KxY spike for no reason | does spicy O5H chips lower blood sugar | can low blood sugar 0EP cause stroke | does peanuts spike blood sugar 2dW | blood sugar level 190 SSz | low blood RjT sugar during first trimester | can low blood Ux9 sugar cause dry eyes | blood sugar levals for D4A type 2 diabetes | does coffee raise I9s your blood sugar | insulin and blood MNR sugar test | has trulicity proven to nFU be effective for blood sugar | my blood EJp sugar will not go down | how do YKg fats affect your blood sugar | does apple cider vinegar bring blood sugar down tKT | foods that 0ry control your blood sugar | blood sugar level 77 two hours after m3S eating | what causes high blood JqR sugar not diabetic | blood sugar levels reactive zRk hypoglycemia