బీమా డబ్బుల కోసం..స్నేహితుడిని చంపేసి తానే చనిపోయినట్టు నమ్మించి.!

నవతెలంగాణ – పంజాబ్
మానవ జీవితాల్లో ప్రధానంగా మారిన డబ్బు మనుషులను కిరాతకంగా మార్చుతోందని చెప్పడానికి ఇది మరో ఉదాహరణ. వ్యాపారంలో నష్టపోయిన ఓ వ్యక్తి తన పేరున ఉన్న రూ. 4 కోట్ల బీమా సొమ్మును కొట్టేసేందుకు ప్లాన్ చేశాడు. స్నేహితుడిని దారుణంగా చంపేసి ఆపై తానే చనిపోయినట్టు నమ్మించే ప్రయత్నం చేశాడు. పంజాబ్‌లో జరిగిందీ ఘటన. హతుడు సుఖ్‌జీత్ సింగ్ భార్య జీవన్‌దీప్ కౌర్ కనిపించడం లేదన్న ఫిర్యాదుతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి రాందాస్ నగర్ ప్రాంతానికి చెందిన గురుప్రీత్‌సింగ్, ఆయన భార్య ఖుష్‌దీప్ సింగ్, మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యాపారంలో నష్టపోయిన గురుప్రీత్ తన భార్య మరో నలుగురు.. సుఖ్విందర్ సింగ్ సంగ్త, జస్పాల్ సింగ్, దినేశ్ కుమార్, రాజేశ్‌కుమార్‌తో కలిసి సుఖ్‌జీత్ హత్యకు కుట్ర పన్నాడు. అతడిని చంపి తానే చనిపోయినట్టు నమ్మించడం ద్వారా తన పేరున ఉన్న రూ. 4 కోట్ల బీమా సొమ్మును సొంతం చేసుకుని అప్పుల నుంచి బయటపడాలని పథకం వేశాడు.
సుఖ్‌జీత్‌ను చంపే ఉద్దేశంతో గురుప్రీత్ అతడితో స్నేహం చేశాడు. ఈ క్రమంలో ఈ నెల 19న సుఖ్‌జీత్ హఠాత్తుగా అదృశ్యమయ్యాడు. తన భర్త కనిపించడం లేదంటూ అతడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు పాటియాలా రోడ్డులోని ఓ కాలువ వద్ద సుఖ్‌జీత్ మోటార్ సైకిల్, చెప్పులను గుర్తించారు. దీంతో అతడు ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావించారు. మరోవైపు, గుర్‌ప్రీత్ కొన్ని రోజులుగా తన భర్త కోసం మద్యం కొంటున్నట్టు సుఖ్‌జీత్ భార్య పోలీసులకు తెలిపింది. దీంతో ఆ దిశగా విచారణ జరిపిన పోలీసులకు గురుప్రీత్ రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్టు అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. వారి సమాధానంతో అనుమానించిన పోలీసులు గురుప్రీత్ కుటుంబ సభ్యులను మరోమారు ప్రశ్నించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. రూ. 4 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బు కోసమే ఈ నాటకం ఆడారని, గురుప్రీత్ బతికే ఉన్నాడని నిర్ధారించుకున్నారు. మరోవైపు, గురుప్రీత్ రోడ్డు ప్రమాదంలో మరణించినట్టు ఆయన కుటుంబ సభ్యులు రాజ్‌పురా పోలీస్ స్టేషన్‌లో ఈ నెల 20న ఫిర్యాదు చేసినట్టు తేలింది. అంతకుముందు రోజులు సుఖ్‌జీత్‌ను మద్యం మత్తులో ముంచి అపస్మారక స్థితిలోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత అతడి దుస్తులు విప్పి తాను వేసుకుని, తన దుస్తులను అతడికి తొడిగాడు. ఆపై ట్రక్కు కిందకి తోసి ఎవరూ గుర్తు పట్టకుండా నుజ్జునుజ్జు చేశాడు. చివరికి విషయం వెలుగులోకి రావడంతో అందరూ జైలుపాలయ్యారు.

Spread the love
Latest updates news (2024-07-07 01:16):

woman CEc libido enhancer droplets | can i drink and take viagra y4c | cJY suspend 5 male enhancement pills | penis measures free trial | online sale herpes blister popped | kya viagra where can i buy it | other b3w name for hydrochlorothiazide | viagra y online sale coca | bathmate penis anxiety pumps | extension pills cbd oil | maxidus cbd vape 2 | MSy viagra pill for men price | my cbd vape viagra | CtE do girls like the smell of dick | natural cbd oil women | male lsU enhancement photos videos | ways to xvX increase endurance | most effective best masturbator | ed for sale remedies | cnc online sale vitamins store | viagra on cbd cream line | natural afs ways to make your penis bigger | viagra 150 mg reviews LOE | can i grow my penis gFA | sex drive enhancer 2015 qnO | bluechew vs roman cbd vape | online shop trojan viagra | edarbi x5I side effects erectile dysfunction | best testosterone supplements for men over 40 eMw | ways to make yourself last 1Wu longer in bed | ed prescription official drugs | aphrodisiac doctor recommended vitamins | dr sebi cures erectile dysfunction N91 | increase sperm volumn free trial | is jelqing permanent cbd oil | how to 9FW get viagra without seeing a doctor | G4w male family planning methods | free shipping healthy sexual appetite | blueberry cbd cream erectile dysfunction | olive 7uQ oil and lemon viagra how much | for sale boss royal viagra | how much does viagra cost uk G0G | anxiety xcytrin male enhancement | closest thing to viagra YkO at gnc | 7rC adverse reactions to viagra | how often 3Ln should take viagra | eh8 how often can a man have sex | erectile dysfunction hypnosis 4D1 femdom | male enhancement pills increase size oGP cvs | anxiety buy sildenafil viagra