విజయవాడ ఏసీబీ కోర్టు ముందు భారీ పోలీస్ కాన్వాయ్…

నవతెలంగాణ – హైదరాబాద్
స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసుకు సంబంధించి విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ కొనసాగుతోంది. చంద్రబాబు అరెస్టుపై ఇరు పక్షాలు వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కోర్టు బయట వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పటికే అక్కడున్న పోలీసులకు తోడుగా అదనపు బలగాలు చేరుకున్నాయి. కోర్టు ముందు పోలీసులు భారీ కాన్వాయ్ మొహరించారు. ఓవైపు కోర్టులో విచారణ కొనసాగుతుండగానే బయట పోలీసులు చేస్తున్న హడావుడి చూసి ఏంజరగబోతోందని టీడీపీ వర్గాలు ఆందోళనకు గురవుతున్నాయి. అయితే, కోర్టు విచారణ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరకుండా ముందు జాగ్రత్త చర్యగానే బలగాలను మోహరించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ కేసు విచారణ కోసం చంద్రబాబును 15 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించాలని సీఐడీ అధికారులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీనికి న్యాయమూర్తి అనుమతిస్తే చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించే అవకాశం ఉందని అధికారవర్గాల సమాచారం. ఇందులో భాగంగానే కోర్టు ముందు భారీ కాన్వాయ్ ను మోహరించినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. విజయవాడలోని కోర్టు ఆవరణ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలు వరకు ఉన్న వివిధ మార్గాలను క్లియర్ చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. ఓవైపు కోర్టులో వాదనలు జరుగుతుండడం, కోర్టు బయట పోలీసుల హడావుడి చూసి టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. కోర్టు పరిసరాల్లోకి ఎవరినీ అనుమతించకపోవడం, అరకిలోమీటర్ దూరంలో బారికేడ్లు పెట్టి అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Spread the love
Latest updates news (2024-07-07 17:29):

contacts for blood sugar pKI monitoring | blood sugar a1c svz test | blood sugar zUz level 586 | best medication to uds lower blood sugar | is k2f 70 low for blood sugar | Q1X kombiglyze no longer controlling blood sugar | hard boiled ivd eggs low blood sugar | blood sugar level 301 NBO before eating | 9se sugar blood pressure systematic | is 197 MMp blood sugar after eating high | ODF blood sugar skin sensor | monster energy drink increase rmx blood sugar | which antidepressants can raise KpO blood sugar | high blood sugar sign LjH of pregnancy | natural ways to get xjV blood sugar down fast | sore fingers qPh from checking blood sugar | how to make my AJH blood sugar go up | online sale 467 blood sugar | lXw what causes low blood sugar not diabetic | will high blood sugar Dcu cause leg cramps | acceptable post meal blood 6o2 sugar readings | what else can cause high blood Nac sugar besides diabetes | supplement to maintain blood u0X sugar | symptoms of low 8m6 blood sugar in adults | 149 fasting blood sugar iUP | 0R2 what is the blood sugar reading | lNe 24 hour blood sugar meter | qdm check blood sugar devices | metamucil 2pc and blood sugar | blood LmE sugar chart 2022 | is apple cider vinegar q7N good for lowering blood sugar levels | 1BD blood sugar levels after eating 288 | does betamethasone dzB increase blood sugar | random blood sugar range after lunch KlF | how to check blood sugar at s1x home without machine | does unisom affect blood sugar 8qO | a1c vA4 levels average blood sugar | can ONv not eating breakfast cause low blood sugar | can elevated protein in urine mean high blood sugar ngr | high blood sugar fatigue O4C | blood sugar E5G diet red thai curry | is a 140 NQc blood sugar level | how long for blood sugar to lower after 3Ho eating | blood sugar 217 free shipping | blood sugar level oQc around 600 | can mr9 low vitamin d cause high blood sugar | which hormone lowers aOG the blood sugar level | blood official sugar tiredness | P6k green vegetable that spikes blood sugar | how long to fast for fasting blood sugar 90C