టీచర్ల బదిలీలకు బ్రేక్.. 19 వరకు హైకోర్టు స్టే

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో టీచర్ల బదిలీలు, పదోన్నతులు ఇప్పట్లో ఓ కొలిక్కి వచ్చేలా లేవు. ఈ ప్రక్రియ ఇంకా కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉంది. తాజాగా మరోసారి టీచర్ల బదిలీలకు బ్రేక్ పడింది. టీచర్ల బదిలీలను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పదోన్నతులు నిర్వహించకుండా బదిలీల కౌన్సెలింగ్‌ చేపట్టడంపై ఈనెల 19వ తేదీలోగా కౌంటర్లు దాఖలు చేయాలని.. అప్పటివరకు బదిలీలు చేపట్టరాదని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. పరిమితికి మించి రంగారెడ్డి జిల్లాకు బదిలీ చేయడం, పదోన్నతులు పూర్తికాకుండానే బదిలీల కౌన్సెలింగ్‌ చేపట్టడాన్ని సవాలు చేస్తూ అత్యవసరంగా విచారణ చేపట్టాలంటూ పలువురు టీచర్లు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. పిటిషనర్ల న్యాయవాది దొంతినేని బాలకిషన్‌రావు వాదనలు వినిపిస్తూ.. ఇతర జిల్లాల నుంచి రంగారెడ్డి జిల్లాకు స్కూలు అసిస్టెంట్‌లు, ఎస్జీటీలు పరిమితికి మించి రావడం, వారి నియామక తేదీ నుంచి సీనియారిటీని తీసుకోవడంతో బదిలీల కౌన్సెలింగ్‌ జాబితాలో వారే ముందు ఉంటుండం వల్ల స్థానిక జిల్లా ఉపాధ్యాయులకు అన్యాయం జరుగుతోందని కోర్టుకు తెలిపారు.

Spread the love
Latest updates news (2024-07-07 05:59):

AQq green tea extract erectile dysfunction | male girth official pills | can urgent care prescribe LKa viagra | LXx i want more girth | homeopathic medication UB9 for erectile dysfunction | libido enhance online shop medicine | masters and johnson Bs9 technique for erectile dysfunction | viagra alternative over ytq the counter cvs | scrotum enlargement techniques official | alpha genuine testosterone | penis head exercise genuine | p99 best over the counter male enhancement pill rhino | bob erectile dysfunction 4dO commer ial | improve for sale sex drive | cbd vape ashwagandha for ed | anxiety ksx pills walmart | nitrate low price side effects | low price nitroglycerin with viagra | ills to VsN increase female libido | can covid virus cause erectile XM5 dysfunction | male low price enhancement implants | cucumber for Ux4 erectile dysfunction | cbd oil viagra stomach pain | erectile dysfunction is curable 6to or not | viagra low price application | erectile aFu dysfunction definition in psychology | male enhancement san jose ca DA7 | Tz9 big blue pain pill | can i buy viagra GJ2 over the counter in the usa | mental erectile anxiety dysfunction | holland and E0K barrett viagra alternative | does wellbutrin help eHp wirg erectile dysfunction from anxiety medication | herbal boner pills official | apphirus reviews big sale | generic viagra in stores TEL | were Uge to buyplaylong male enhancement | c52 does scalp med really work | cbd oil viagra wheat | cialis 100 mg Yub tablet | side pRy effects of viagra with high blood pressure | bracelet for erectile 0qj dysfunction | can obstructive Tjs sleep apnea cause erectile dysfunction | free shipping enlarge your cock | sex online shop desi blog | is there over the counter viagra 9Fv | can beer give you erectile dysfunction IMH | enlarged testicle rzz and erectile dysfunction | does epic Dk4 male enhancement work | dialysis for sale erectile dysfunction | roL erection pills gas station