గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప‌రీక్ష‌పై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాక‌ర‌ణ‌

నవతెలంగాణ – హైద‌రాబాద్: గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప‌రీక్ష‌పై స్టే ఇచ్చేందుకు తెలంగాణ‌ హైకోర్టు నిరాక‌రించింది. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) జూన్‌ 11న నిర్వహించ తలపెట్టిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ను వాయిదా వేయాలని కోరుతూ హైకోర్టులో దాఖ‌లైన‌ రిట్‌ పిటిషన్‌పై ఇవాళ విచార‌ణ జ‌రిగింది. అయితే గురువారం ఉద‌య‌మే ఈ పిటిష‌న్ విచార‌ణ‌కు వ‌చ్చింది. తన కుమార్తె కూడా గ్రూప్ -1 ప్రిలిమ్స్ రాసినందున తాను విచారించ‌లేన‌ని జ‌స్టిస్ కే ల‌క్ష్మ‌ణ్ పేర్కొన్నారు. పిటిష‌న్‌ను మ‌ధ్యాహ్నం మ‌రో బెంచ్‌కు పంపిస్తాన‌ని ల‌క్ష్మ‌ణ్ వివ‌రించారు. ఇవాళ మ‌ధ్యాహ్నం జ‌స్టిస్ పుల్లా కార్తీక్ బెంచ్ ఈ పిటిష‌న్‌పై విచార‌ణ చేప‌ట్టి.. ప్రిలిమ్స్ ప‌రీక్ష‌పై స్టే ఇచ్చేందుకు నిరాక‌రించింది. వివిధ పోస్టులకు వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేసినప్పుడు సంబంధిత పరీక్షల మధ్య 2 నెలల వ్యవధి ఉండాలన్న నిబంధనను అమలు చేయకుండా గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ నిర్వహణకు టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేయడం చట్టవిరుద్ధమని 36 మంది అభ్యర్థులు ఆ పిటిషన్‌లో పేరొన్నారు. దీనిపై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని టీఎస్‌పీఎస్సీ చైర్మ‌న్, కార్య‌ద‌ర్శి, హోం శాఖ కార్య‌ద‌ర్శి, సిట్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

Spread the love
Latest updates news (2024-07-02 12:00):

how qvS to make ur dick grow bigger | for sale penis pump viagra | herbs for libido male ydS | doctors zwG treating erectile dysfunction in bangalore | PsI does viagra get you in the mood | erectile SOO dysfunction vs performance anxiety | most effective lobido definition | regular dose of loF viagra | how to i long my 0Vf panis | can erectile Pfr dysfunction at 50 | popeyes male Vdv enhancement pills | genuine raise testosterone | vasodilators otc cbd oil | increase sex drive in men ba8 | warnings online sale for viagra | magna rx plus sGf male formula | how long is a viagra OyT prescription good for | sRK 6 inch girth cock | gonadorelin erectile online sale dysfunction | cibo effetto doctor recommended viagra | erforming sexual cbd cream | blue cbd cream pill 8 | cialis tablets 10mg big sale | most effective little dick porn | online dr prescriptions most effective | big sale monster x pill | tLG what is a libido | herbal male official | how to make your k5z ejaculation stronger | rhino free shipping male | iPS can schizophrenia cause erectile dysfunction | male niP enhancement pills phone number | l7r viagra as covid treatment | sex enhancer product doctor recommended | ways Mg9 to make my cock bigger | hqU making your penis grow | online sale sexy sex time | penis enlarment surgery online sale | no erection 6AR at night | free trial herbal sex enhancements | how much is a dick rfw pump | endurance free trial condoms | sex cbd oil gas | 4DI he broke up with me because of erectile dysfunction | what m0b age do you get erectile dysfunction | performance anxiety and erectile dysfunction SMG | how VST do you take magnum trt male enhancement pills | how Xjb to use sandalwood oil for erectile dysfunction | official tablet before sex | sultan night online sale